Fri 21:24 మాజీ ఎంపీ గోకరాజు గంగరాజు మనవడి పెళ్లి రిసెప్షన్ కు హాజరైన సీఎం జగన్ మంగళగిరి సీకే కన్వెన్షన్స్ లో రిసెప్షన్ వధూవరులకు శుభాకాంక్షలు తెలిపిన సీఎం జగన్ ఆశీస్సులు అందజేసిన వైనం Read full story
Wed 09:14 ఏపీలో 38 లోక్‌సభ, 263 అసెంబ్లీ స్థానాలు.. డీలిమిటేషన్‌తో మారనున్న సమీకరణాలు నియోజకవర్గాల పునర్విభజన, మహిళా రిజర్వేషన్లపై కేంద్రం దృష్టి రేపటి నుంచి పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో కీలక బిల్లులు ఏపీలో 175 నుంచి 263కు పెరగనున్న అసెంబ్లీ స్థానాలు 25 నుంచి 38కి చేరనున్న లోక్‌సభ సీట్లు 2029 ఎన్నికల నాటికి కొత్త విధానం అమలు లక్ష్యం Read full story
Wed 09:10 ఢిల్లీ కారు.. తెలంగాణ నంబర్.. ఇన్‌స్టా ఐడియాతో బుక్కైన యువ వైద్యుడు లక్షల రోడ్డు ట్యాక్స్ ఎగ్గొట్టేందుకు వైద్యుడి పన్నాగం ఇన్‌స్టాగ్రామ్ రీల్ చూసి ఫ్లిప్పింగ్ నంబర్ ప్లేట్ ఏర్పాటు జూబ్లీహిల్స్‌లో డ్రంకెన్ డ్రైవ్‌లో పోలీసులకు చిక్కిన వైనం నాలుగేళ్లుగా నకిలీ నంబర్‌తో హైదరాబాద్‌లో కారు నడుపుతున్నట్లు గుర్తింపు వాడిన నకిలీ నంబర్ తన బాబాయ్ కారుదేనని దర్యాప్తులో వెల్లడి Read full story
Wed 08:57 'టాక్సిక్' వాయిదాపై క్లారిటీ.. పుకార్లకు చెక్ పెట్టిన చిత్రం యూనిట్ జూన్ 4, 2026న విడుదల ఖాయమని స్పష్టీకరణ అమెరికాలో 'సినిమాకాన్' ఈవెంట్‌లో పాల్గొన్న యశ్ 'టాక్సిక్'తో పాటు 'రామాయణ' ప్రమోషన్లలోనూ బిజీ అభిమానులు వదంతులను నమ్మవద్దని టీమ్ విజ్ఞప్తి Read full story
Wed 08:39 కెప్టెన్ అజింక్యా రహానేకు డబుల్ ట్రబుల్.. ఓటమికి తోడు రూ.12 లక్షల జరిమానా! వరుస ఓటములతో సతమతమవుతున్న కేకేఆర్ కెప్టెన్ అజింక్యా రహానే చెన్నైతో మ్యాచ్‌లో స్లో ఓవర్ రేట్‌కు రూ.12 లక్షల జరిమానా ఈ సీజన్‌లో కోల్‌కతాకు ఇది తొలి తప్పిదం అని తెలిపిన ఐపీఎల్ కౌన్సిల్ ఐపీఎల్ 2026లో ఇప్పటివరకు ఒక్క మ్యాచ్ కూడా గెలవని కోల్‌కతా Read full story
Wed 08:31 టాలీవుడ్‌లో సమ్మె సైరన్: మే 1 నుంచి థియేటర్ల బంద్‌కు రంగం సిద్ధం టాలీవుడ్‌లో నిర్మాతలు, ఎగ్జిబిటర్ల మధ్య వివాదం రెవెన్యూ షేరింగ్ విధానం అమలు చేయాలని థియేటర్ యజమానుల డిమాండ్ మే 1 నుంచి నిరవధిక సమ్మెకు దిగుతామని హెచ్చరిక ప్రమాదంలో పడిన నిఖిల్, సమంత చిత్రాలతో పాటు పలు మే సినిమాలు Read full story
Wed 08:25 భారత్‌లో తొలిసారి.. హైదరాబాద్‌లో యూనివర్సిటీ ఆఫ్ లండన్ క్యాంపస్ ఫ్యూచర్ సిటీలో శాశ్వత ప్రాంగణం.. తాత్కాలికంగా లేక్ వ్యూ గెస్ట్ హౌస్ 2027-28 విద్యా సంవత్సరం నుంచి కోర్సులు ప్రారంభమయ్యే అవకాశం హైదరాబాద్‌ను గ్లోబల్ ఎడ్యుకేషన్ హబ్‌గా మార్చే దిశగా ప్రభుత్వ అడుగులు Read full story
Wed 08:13 మహారాష్ట్రలో ఘోరం.. 350 అశ్లీల వీడియోలు.. 180 మంది బాధితులు 180 మంది మైనర్ బాలికలపై లైంగిక దాడికి పాల్పడిన నిందితుడి అరెస్ట్ ప్రేమ పేరుతో వల వేసి, అశ్లీల వీడియోలతో బ్లాక్‌మెయిల్ బీజేపీ ఎంపీ ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు నిందితుడు మహమ్మద్ అయాజ్‌కు 7 రోజుల పోలీస్ కస్టడీ విచారణకు సిట్ ఏర్పాటు చేయాలని ఎంపీ డిమాండ్ Read full story
Wed 08:01 పరిహారం కోసం వినూత్న నిరసన.. కలెక్టరేట్‌లో కారం చల్లిన బాధితురాలు భూ సమస్య పరిష్కారం కావడం లేదనే ఆవేదనతో నిరసన ఘటనతో కదిలిన రెవెన్యూ యంత్రాంగం, గ్రామంలో భూమి సర్వే పరిహారంలో అన్యాయం జరిగిందని బాధితురాలి ఆరోపణ Read full story
Wed 07:40 లాహోర్ దాడి ఘటన.. ఇప్పటికీ తన శరీరంలో దాడి తాలూకు శకలాలు ఉన్నాయన్న సంగక్కర లాహోర్ దాడి ఘటనపై 17 ఏళ్ల తర్వాత స్పందించిన సంగక్కర బాంబు పేలితే బాగుండని సహచర ఆటగాడి జోక్.. నిమిషంలోనే దాడి శ్రీలంక అంతర్యుద్ధం ముందు తమ అనుభవం చాలా చిన్నదని వెల్లడి 'మేము దాని కోసమే సైన్యంలో చేరాం' అన్న సైనికుడి మాటలు కదిలించాయని వ్యాఖ్య Read full story