Jagan: మాజీ ఎంపీ గోకరాజు గంగరాజు మనవడి పెళ్లి రిసెప్షన్ కు హాజరైన సీఎం జగన్

CM Jagan attends Gokaraju Gangaraju grand son marriage reception

  • మంగళగిరి సీకే కన్వెన్షన్స్ లో రిసెప్షన్
  • వధూవరులకు శుభాకాంక్షలు తెలిపిన సీఎం జగన్
  • ఆశీస్సులు అందజేసిన వైనం

మాజీ ఎంపీ గోకరాజు గంగరాజు మనవడు (గోకరాజు రామరాజు తనయుడు) ఆదిత్య వర్మ వివాహ రిసెప్షన్ కు ఏపీ సీఎం జగన్ హాజరయ్యారు. మంగళగిరి సీకే కన్వెన్షన్స్ లో ఈ రిసెప్షన్ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ వేడుకకు విచ్చేసిన సీఎం జగన్ నూతన వధూవరులు సాయి సంజన, ఆదిత్య వర్మలకు శుభాకాంక్షలు తెలియజేశారు. వారికి తన ఆశీస్సులు అందజేశారు. దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోను ముఖ్యమంత్రి కార్యాలయం సోషల్ మీడియాలో పంచుకుంది.

Jagan
Gokaraju Gangaraju
Adithya Varma
Sai Sanjana
Wedding Reception
  • Loading...

More Telugu News