దేవుడి పథకాలు వేరేగా ఉంటాయి.. ప్రభుత్వ పథకాలపై ఆధారపడొద్దు: బ్రదర్ అనిల్ కుమార్
- భీమిలిలో నిర్వహించిన ప్రార్థన కూడికకు హాజరైన బ్రదర్ అనిల్ కుమార్
- జగన్ పేరు, ఆయన పార్టీ పేరు ఎత్తకుండానే విమర్శలు
- పక్క రాష్ట్రాల్లో పుట్టినా బాగుండేదని ప్రజలు అనుకుంటున్నారన్న అనిల్ కుమార్
ప్రభుత్వాన్ని ఉద్దేశించి తీవ్ర వ్యాఖ్యలు చేసినప్పటికీ ఎక్కడా ముఖ్యమంత్రి పేరుగానీ, వైఎస్సార్ సీపీ గురించి కానీ ఆయన ప్రస్తావించకపోవడం గమనార్హం. గత ఏడాది కూడా ఆయన ఇక్కడికి వచ్చినప్పుడు ఇలాంటి వ్యాఖ్యలే చేశారు.