కన్నడ హీరో యశ్ ను కలిసిన నారా లోకేశ్
- హైదరాబాద్ కు వచ్చిన యశ్
- చంద్రబాబు తనయుడ్నంటూ పరిచయం చేసుకున్న లోకేశ్
- ఇరువురి మధ్య 30 నిమిషాలు భేటీ
- ఫొటో పంచుకున్న ఐటీడీపీ
ఈ సమావేశం సుమారు 30 నిమిషాల పాటు జరిగినట్టు తెలుస్తోంది. ఈ భేటీలో ఏం చర్చకు వచ్చిందన్నది మాత్రం తెలియరాలేదు. లోకేశ్, యశ్ మాట్లాడుకుంటున్నప్పటి ఫొటోలను ఐటీడీపీ ట్విట్టర్ లో పంచుకుంది.