Wed 18:37 ఎయిమ్స్ సర్వర్లపై దాడి వెనుక చైనా హ్యాకర్ల హస్తం ఉంది: కేంద్రం ఇటీవల ఎయిమ్స్ కంప్యూటర్లపై హ్యాకర్ల దాడి లక్షల మంది రోగుల కీలక సమాచారంపై ఆందోళన చర్యలు చేపట్టిన కేంద్రం హ్యాకర్ల నుంచి ఎయిమ్స్ సర్వర్లకు విముక్తి Read full story
Mon 17:58 ఏలూరు జిల్లాలో వర్షం, ఈదురుగాలుల బీభత్సం ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంలో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం గాలివానకు నేలరాలిన మామిడి, జీడి, అరటి, వరి పంటలు చేతికొచ్చిన పంట దెబ్బతినడంతో రైతులు తీవ్ర ఆవేదన మరో రెండు రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరిక ఎండల నుంచి ప్రజలకు ఉపశమనం, రైతులకు మాత్రం తీరని నష్టం Read full story
Mon 17:48 ఇలాంటివి ఒక్కరోజులో సాధ్యం కావు... ఐపీఎల్‌లో చరిత్ర సృష్టించడంపై భువనేశ్వర్ కుమార్ స్పందన ఐపీఎల్‌లో 200 వికెట్లతో చరిత్ర సృష్టించిన భువనేశ్వర్ కుమార్ ఈ ఘనత సాధించిన తొలి ఫాస్ట్ బౌలర్‌గా రికార్డు ఏళ్ల తరబడి పడిన కష్టానికి దక్కిన ప్రతిఫలమని వ్యాఖ్య ఐపీఎల్ ప్రయాణం మొదలైన ఆర్‌సీబీతోనే మైలురాయి అందుకోవడం ప్రత్యేకం అన్న భువీ Read full story
Mon 17:33 అమరావతిపై నీ కుట్రలు ఇక సాగవు జగన్: పంచుమర్తి అనురాధ వైసీపీ ఒక రాజకీయ పార్టీ కాదు.. అదొక డ్రామా కంపెనీ అంటూ అనురాధ ఫైర్ దోపిడీకి, అభివృద్ధికి మధ్య తేడా తెలుసుకోవాలని హితవు ప్రజలు తిరస్కరించినా వైసీపీ తీరు మారడం లేదని ఆగ్రహం లోకేశ్ ప్రశ్నలకు సమాధానం చెప్పే ధైర్యం జగన్‌కు లేదని విమర్శలు Read full story
Mon 17:32 ఈ పాత్ర ఇంతవరకు కమల్ హాసన్ కు కూడా దొరకలేదు: జేడీ చక్రవర్తి 'గాయపడ్డ సింహం' చిత్రంలో నటిస్తున్న జేడీ చక్రవర్తి తనది విభన్నమైన క్యారెక్టర్ అని తెలిపిన జేడీ తరుణ్ భాస్కర్, ఫరియా అబ్దుల్లా జంటగా తెరకెక్కుతున్న సినిమా Read full story
Mon 17:17 ఐపీఎల్‌కు పీసీబీ ఛైర్మన్ సవాల్: వాస్తవాలు ఏం చెబుతున్నాయి? ఐపీఎల్‌ను పాకిస్థాన్ సూపర్ లీగ్ అధిగమిస్తుందన్న నఖ్వీ పీఎస్ఎల్ వేగంగా అభివృద్ధి చెందుతోందని వ్యాఖ్య నఖ్వీవి కేవలం ప్రగల్భాలేనని కొట్టి పారేస్తున్న క్రీడా పండితులు Read full story
Mon 17:05 రూ.1కే బీఎస్ఎన్ఎల్ అన్‌లిమిటెడ్ ప్లాన్... కానీ! బీఎస్ఎన్ఎల్ ‘ఫ్రీడమ్ ప్లాన్’ మళ్లీ ప్రారంభం కేవలం రూ.1కే 30 రోజుల అపరిమిత సేవలు కొత్త కస్టమర్లకు, MNP వినియోగదారులకు మాత్రమే వర్తింపు రోజుకు 2GB డేటాతో పాటు అన్‌లిమిటెడ్ కాల్స్ ఈ ఆఫర్ ఏప్రిల్ 30 వరకు మాత్రమే Read full story
Mon 16:51 ఇరాన్-అమెరికా శాంతి చర్చలు... దూసుకుపోయిన స్టాక్ మార్కెట్లు వరుసగా మూడో రోజూ లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు అమెరికా-ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు తగ్గుతాయన్న సానుకూల అంచనాలు 787 పాయింట్లు లాభపడిన సెన్సెక్స్.. 255 పాయింట్లు పెరిగిన నిఫ్టీ కీలకమైన 23,000 స్థాయికి చేరువలో నిఫ్టీ బ్యాంకింగ్, కన్‌స్ట్రక్షన్ రంగాల షేర్లలో బలమైన కొనుగోళ్లు Read full story
Mon 16:50 క్రూడాయిల్ ధరలను భారీగా పెంచిన సౌదీ అరేబియా అంతర్జాతీయంగా 50 శాతం కంటే ఎక్కువగా పెరిగిన క్రూడ్ ధరలు ఉద్రిక్త పరిస్థితులు కొనసాగే అవకాశాలు ఉండటంతో ధరలు పెంచిన సౌదీ ఆసియా కొనుగోలుదారులకు అధిక ధరకు సౌదీ ఆరామ్‌కో విక్రయం Read full story
Mon 16:35 'మావిగన్' అనడం ఆయన పిచ్చికి నిదర్శనం: యాడికి సభలో సీఎం చంద్రబాబు రాయలసీమకు నీళ్లిచ్చి రత్నాల సీమగా మార్చడమే లక్ష్యమన్న సీఎం 2027 గోదావరి పుష్కరాల నాటికి పోలవరం పూర్తి చేసి జాతికి అంకితం యాడికి సభలో పలు శాఖల అధికారుల పనితీరుపై సమీక్ష, హెచ్చరికలు ప్రపంచానికి రాయలసీమను హార్టికల్చర్ హబ్‌గా తయారు చేస్తామని హామీ రాష్ట్రానికి అమరావతి ఒక్కటే రాజధాని అని మరోసారి స్పష్టం చేసిన చంద్రబాబు Read full story