ప్రగతి భవన్ లో సీఎం కేసీఆర్ తో కవిత భేటీ
- ముగిసిన సీబీఐ విచారణ
- ప్రగతి భవన్ కు తరలివెళ్లిన కవిత
- సీబీఐ విచారణపై కేసీఆర్ తో చర్చ
కాగా, ఢిల్లీ లిక్కర్ స్కాంలో కవితను బంజారాహిల్స్ లోని ఆమె నివాసంలో విచారించిన అనంతరం సీబీఐ స్పందిస్తూ, ప్రస్తుతానికి కవిత విచారణ ముగిసినట్టేనని వెల్లడించింది. ఇప్పటికే అవసరమైన సమాచారాన్ని సేకరించామని, అవసరమైతే మళ్లీ విచారణకు పిలుస్తామని తెలిపింది.