ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • డిసెంబ‌ర్ 30న రిలీజ్ అవుతున్న ‘లక్కీ లక్ష్మణ్’... ఆకట్టుకుంటున్న టీజర్
    Sat 18:00

    డిసెంబ‌ర్ 30న రిలీజ్ అవుతున్న ‘లక్కీ లక్ష్మణ్’... ఆకట్టుకుంటున్న టీజర్

    • బిగ్ బాస్ ఫేమ్ సొహైల్ హీరోగా 'లక్కీ లక్ష్మణ్'
    • హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్స్ లో టీజర్ రిలీజ్
    • సినిమా సక్సెస్ పై నిర్మాత హరిత గోగినేని ధీమా
    • తమ చిత్రంలో అన్ని ఎలిమెంట్స్ ఉన్నాయన్న సోహైల్
    Read full story
  • ఇంటర్ లో 459/470 సాధించిన కార్తీకదీపం సీరియల్ చిన్నారి కృతిక
    Thu 06:57

    ఇంటర్ లో 459/470 సాధించిన కార్తీకదీపం సీరియల్ చిన్నారి కృతిక

    • ఇంటర్ ఫస్టియర్‌లో సత్తా చాటిన కార్తీకదీపం ఫేమ్ కృతిక
    • తెలంగాణ ఇంటర్ ఫలితాల్లో 470కి 459 మార్కులు సాధన
    • సోషల్ మీడియాలో మార్కుల మెమోను పంచుకున్న నటి
    • నటనతో పాటు చదువులోనూ రాణించడంపై ప్రశంసలు వెల్లువెత్తాయి
    Read full story
  • ట్రంప్ పన్ను కోతలతో అమెరికన్లకు రికార్డుస్థాయిలో రిఫండ్స్: వైట్‌హౌస్
    Thu 06:55

    ట్రంప్ పన్ను కోతలతో అమెరికన్లకు రికార్డుస్థాయిలో రిఫండ్స్: వైట్‌హౌస్

    • ఓవర్‌టైమ్, టిప్స్‌పై పన్ను మినహాయింపుతో భారీ ఊరట
    • 5.3 కోట్ల మందికి పైగా కొత్త పన్ను ప్రయోజనాలు క్లెయిమ్
    • సీనియర్లకు పెరిగిన పన్ను తగ్గింపులు, ఆటో లోన్లపై ఉపశమనం
    • పన్నుల దాఖలు ప్రక్రియ సులభతరం చేసినట్లు తెలిపిన ప్రభుత్వం
    Read full story
  • నుడా ఛైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి కుమారుడి వివాహ రిసెప్షన్ కు హాజరైన నారా లోకేశ్... ఫొటోలు ఇవిగో!
    Thu 06:45

    నుడా ఛైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి కుమారుడి వివాహ రిసెప్షన్ కు హాజరైన నారా లోకేశ్... ఫొటోలు ఇవిగో!

    • నుడా ఛైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి కుమారుడి వివాహ రిసెప్షన్ వేడుకలో మంత్రి నారా లోకేశ్ సందడి
    • నూతన వధూవరులు ప్రజయ్ సేనారెడ్డి, జాహ్నవిలను ఆశీర్వదించిన లోకేశ్
    • వీపీఆర్ కన్వెన్షన్ సెంటర్‌లో జరిగిన వేడుక
    Read full story
  • కర్నూలు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. 8 మంది భక్తుల మృతి
    Thu 06:42

    కర్నూలు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. 8 మంది భక్తుల మృతి

    • మంత్రాలయం సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం
    • బొలెరో వాహనాన్ని ఢీకొట్టిన రెడీమిక్స్ లారీ
    • ఘటనలో 8 మంది కర్ణాటక భక్తులు అక్కడికక్కడే మృతి
    • మరో 12 మందికి తీవ్ర గాయాలు.. ఆసుపత్రికి తరలింపు
    • రాఘవేంద్ర స్వామి దర్శనానికి వెళ్తుండగా ఘటన
    Read full story
  • ఐపీఎల్ చరిత్రలో కోహ్లీ అరుదైన ఫీట్
    Thu 06:24

    ఐపీఎల్ చరిత్రలో కోహ్లీ అరుదైన ఫీట్

    • ఐపీఎల్ చరిత్రలో మొదటిసారి ఇంపాక్ట్ ప్లేయర్‌గా విరాట్ కోహ్లీ
    • గాయం కారణంగా తుది జట్టులో చోటు దక్కించుకోని స్టార్ బ్యాటర్
    • 49 పరుగుల వద్ద ఔటై అర్ధశతకాన్ని చేజార్చుకున్న కోహ్లీ
    • ఐపీఎల్‌లో 49 పరుగుల వద్ద ఔటవడం ఇదే తొలిసారి
    Read full story
  • తిరుమల దర్శనాల పేరుతో మోసాలు.. భక్తులకు టీటీడీ కీలక హెచ్చరిక
    Thu 06:17

    తిరుమల దర్శనాల పేరుతో మోసాలు.. భక్తులకు టీటీడీ కీలక హెచ్చరిక

    • తిరుమల దర్శనాలు ఇప్పిస్తామని సోషల్ మీడియాలో మోసాలు
    • భక్తుల నుంచి డబ్బులు వసూలు చేస్తున్న ఇద్దరు నిందితుల అరెస్ట్
    • అధికారిక వెబ్‌సైట్ ద్వారానే బుక్ చేసుకోవాలని భక్తులకు టీటీడీ సూచన
    • మోసగాళ్ల సమాచారం కోసం ప్రత్యేక ఫోన్ నంబర్ జారీ
    • తిరుమల కమాండ్ కంట్రోల్ సెంటర్‌ను సందర్శించిన ఢిల్లీ సీఎం రేఖా గుప్తా
    Read full story
  • కోహ్లీ క్లాస్ ఇన్నింగ్స్... ఆర్సీబీకి మరో గెలుపు
    Wed 22:57

    కోహ్లీ క్లాస్ ఇన్నింగ్స్... ఆర్సీబీకి మరో గెలుపు

    • లక్నోపై 5 వికెట్ల తేడాతో ఆర్సీబీ ఘన విజయం
    • నాలుగు వికెట్లతో చెలరేగిన యువ బౌలర్ రసిఖ్ సలామ్ దార్
    • 146 పరుగులకే కుప్పకూలిన లక్నో సూపర్ జెయింట్స్
    • 49 పరుగులతో రాణించిన విరాట్ కోహ్లీ
    • 15.1 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించిన బెంగళూరు
    Read full story
  • దేవుడా... నేను బతికిపోయాను: నాసిక్ టీసీఎస్ లో భయానక అనుభవాలు వెల్లడించిన మహిళ
    Wed 22:45

    దేవుడా... నేను బతికిపోయాను: నాసిక్ టీసీఎస్ లో భయానక అనుభవాలు వెల్లడించిన మహిళ

    • నాసిక్ టీసీఎస్ కార్యాలయంలో ఉద్యోగులపై లైంగిక, మానసిక వేధింపులు
    • మత మార్పిడులకు ప్రోత్సాహం.. వెలుగు చూసిన సంచలన విషయాలు
    • హెచ్‌ఆర్ మేనేజర్‌తో సహా ఏడుగురు ఉద్యోగులను అరెస్ట్ చేసిన పోలీసులు
    • ‘దేవుడి దయవల్ల బతికాను’ అంటూ ఆవేదన వ్యక్తం చేసిన మహిళా ఉద్యోగిని
    • విషయంపై టీసీఎస్ అంతర్గత విచారణ.. ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్
    Read full story
  • చంద్రబాబు నివాసంలో ముగిసిన ఎన్డీయే నేతల సమావేశం
    Wed 22:23

    చంద్రబాబు నివాసంలో ముగిసిన ఎన్డీయే నేతల సమావేశం

    • మహిళా రిజర్వేషన్ బిల్లుకు ఎన్డీయే కూటమి సంపూర్ణ మద్దతు
    • బిల్లుకు మద్దతుగా వైసీపీ సహా అన్ని పార్టీలను ఆహ్వానించాలని నిర్ణయం
    • ఈ నెల 17న అమరావతిలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో ప్రత్యేక కార్యక్రమం
    • జిల్లా, నియోజకవర్గ స్థాయిలో కృతజ్ఞతా కార్యక్రమాలు చేపట్టాలని తీర్మానం
    Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV