ఆల్ టైమ్ రికార్డ్ హైలో ముగిసిన స్టాక్ మార్కెట్లు
- క్రూడాయిల్ ధరలు తగ్గడంతో మార్కెట్లలో జోష్
- 211 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్
- 50 పాయింట్లు పుంజుకున్న నిఫ్టీ
బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
రిలయన్స్ (3.48%), నెస్లే ఇండియా (1.41%), ఏసియన్ పెయింట్స్ (1.38%), బజాజ్ ఫిన్ సర్వ్ (1.22%), విప్రో (0.76%).
టాప్ లూజర్స్:
టాటా స్టీల్ (-1.22%), భారతి ఎయిర్ టెల్ (-1.10%), హెచ్డీఎఫ్సీ బ్యాంక్ (-1.08%), హెచ్డీఎఫ్సీ లిమిటెడ్ (-0.85%), మహీంద్రా అండ్ మహీంద్రా (-0.79%).