ఓ బర్త్ డే పార్టీలో హార్దిక్ పాండ్యాతో కలిసి ధోనీ స్టెప్పులు... వీడియో ఇదిగో!
- దుబాయ్ లో పార్టీ
- హాజరైన ధోనీ, పాండ్యా బ్రదర్స్
- బాలీవుడ్ హిట్ సాంగ్స్ కు రెచ్చిపోయి డ్యాన్స్ చేసిన వైనం
- వీడియో వైరల్
భార్య సాక్షితో కలిసి డీసెంట్ గెటప్ లో ఈ పార్టీకి వచ్చిన ధోనీ... డీజే మ్యూజిక్ కు కుర్రాళ్లకు దీటుగా ఊగిపోయాడు. ఈ బర్త్ డే పార్టీలో హార్దిక్ పాండ్యా సోదరుడు కృనాల్ పాండ్యా, యువ ఆటగాడు ఇషాన్ కిషన్ కూడా హాజరయ్యారు. ఇండియన్ పాప్ సింగర్ బాద్షా ఈ వేడుకలో ఉర్రూతలూగించాడు.