వరుసగా రెండో రోజూ జీవితకాల గరిష్ఠాలను నమోదు చేసిన స్టాక్ మార్కెట్లు
- వరుసగా నాలుగో రోజు మార్కెట్లకు లాభాలు
- 21 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్
- 29 పాయింట్లు లాభపడ్డ నిఫ్టీ
బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
రిలయన్స్ (1.34%), విప్రో (1.16%), టెక్ మహీంద్రా (1.01%), యాక్సిస్ బ్యాంక్ (0.98%), ఇండస్ ఇండ్ బ్యాంక్ (0.86%).
టాప్ లూజర్స్:
నెస్లే ఇండియా (-1.30%), కోటక్ బ్యాంక్ (-0.95%), ఐసీఐసీఐ బ్యాంక్ (-0.87%), టైటాన్ (-0.58%), హెచ్డీఎఫ్సీ బ్యాంక్ (-0.54%).