మళ్లీ లాభాల బాట పట్టిన స్టాక్ మార్కెట్లు
- 274 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్
- 84 పాయింట్లు లాభపడ్డ నిఫ్టీ
- రెండున్నర శాతానికి పైగా పెరిగిన ఇండస్ ఇండ్ బ్యాంక్ షేర్
బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
ఇండస్ ఇండ్ బ్యాంక్ (2.64%), ఎన్టీపీసీ (1.55%), అల్ట్రాటెక్ సిమెంట్ (1.51%), టైటాన్ (1.26%), ఇన్ఫోసిస్ (1.17%).
టాప్ లూజర్స్:
నెస్లే ఇండియా (-0.76%), భారతి ఎయిర్ టెల్ (-0.48%), పవర్ గ్రిడ్ (-0.37%), హెచ్డీఎఫ్సీ బ్యాంక్ (-0.19%), కోటక్ బ్యాంక్ (-0.13%).