డబ్బు దాచుకోండి... ఫ్రిజ్ లు, టీవీలు కొనకండి: జెఫ్ బెజోస్ ఆసక్తికర సూచన
- ఆర్థిక వ్యవస్థ పరిస్థితిపై జెఫ్ బెజోస్ ఆందోళన
- పండుగ సీజన్ లో డబ్బు ఖర్చుచేసుకోవద్దని సలహా
- చిన్న తరహా వ్యాపారులు కొత్త పెట్టుబడుల జోలికి వెళ్లద్దని సూచన
ఏదైనా భారీ ఎత్తున కొనుగోలు చేయాలనుకుంటే ఆ నిర్ణయాన్ని వాయిదా వేసుకోవాలని తెలిపారు. చిన్న తరహా వ్యాపారులు కొత్త పెట్టుబడుల జోలికి వెళ్లకుండా, తమ డబ్బును జాగ్రత్త చేసుకోవాలని అన్నారు. ఒకవేళ రిస్క్ తీసుకుని కొనుగోలు చేస్తే, ఆ తర్వాత ఆర్థిక వ్యవస్థ క్షీణ దశలో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు.