వరుసగా రెండో రోజు నష్టపోయిన స్టాక్ మార్కెట్లు

Markets ends in losses
  • 87 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్
  • 36 పాయింట్లు కోల్పోయిన నిఫ్టీ
  • రెండున్నర శాతం వరకు నష్టపోయిన ఎం అండ్ ఎం
దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా రెండో రోజు నష్టాల్లో ముగిశాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 87 పాయింట్లు కోల్పోయి 61,663కి పడిపోయింది. నిఫ్టీ 36 పాయింట్లు నష్టపోయి 18,307 వద్ద స్థిరపడింది. 

బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
హెచ్సీఎల్ టెక్నాలజీస్ (1.11%), హిందుస్థాన్ యూనిలీవర్ (0.99%), ఏసియన్ పెయింట్స్ (0.90%), స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (0.58%), కోటక్ బ్యాంక్ (0.41%). 

టాప్ లూజర్స్:
మహీంద్రా అండ్ మహీంద్రా (-2.46%), మారుతి (-1.57%), బజాజ్ ఫైనాన్స్ (-1.53%), ఇండస్ ఇండ్ బ్యాంక్ (-1.52%), ఎన్టీపీసీ (-1.52%).
Go Back to Shorts
Sensex
Nifty
Stock Market

More Telugu News