షూటింగులో అస్వస్థతకు గురైన హీరో నాగశౌర్య.. ఆసుపత్రికి తరలింపు
- షూటింగ్ లో ఉండగా సొమ్మసిల్లి పడిపోయిన నాగశౌర్య
- గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స
- ఆందోళన చెందుతున్న అభిమానులు
మరోవైపు, సినిమాలో సిక్స్ ప్యాక్ బాడీ కోసం ఆయన డైట్ ప్యాక్ లో ఉన్నట్టు తెలుస్తోంది. సరైన ఆహారం తీసుకోకపోవడం వల్లే ఇలా జరిగిందని భావిస్తున్నారు. ఇంకోవైపు, నాగశౌర్య అస్వస్థతకు గురయ్యారనే వార్తతో ఆయన అభిమానులు ఆందోళనకు గురవుతున్నారు.