మాకు, మీకు ఉన్న తేడా అదే!... పాక్ ప్రధానికి ఘాటు కౌంటరిచ్చిన ఇర్ఫాన్ పఠాన్!
- టీ20 వరల్డ్ కప్ లో ఇంగ్లండ్ చేతిలో ఓడిన భారత జట్టు
- గత వరల్డ్ కప్ లో పాక్ చేతిలో 10 వికెట్ల తేడాతో ఓడిన టీమిండియా
- ఈ రెండు సందర్భాలను పోలుస్తూ పాక్ ప్రధాని ట్వీట్
- పొరుగు వారి బాధల్లో సంతోషాన్ని వెతుక్కుంటున్నారంటూ పఠాన్ ఘాటు రిప్లై
ఈ ట్వీట్ చూసిన వెంటనే ఇర్ఫాన్ పఠాన్ తనదైన శైలిలో రిప్లై ఇచ్చాడు. ''భారత్ కు, పాకిస్థాన్ కు ఉన్న తేడా ఇదే. మేం మా పట్ల ఆనందంగానే ఉన్నాం. కాని మీరు పొరుగు వారి బాధల్లో సంతోషాన్ని వెతుక్కుంటున్నారు. అందుకే మీ దేశం పట్ల, మీ ప్రజల బాగోగుల పట్ల మీరు దృష్టి సారించలేకపోతున్నారు'' అంటూ పఠాన్ ఘాటు రిప్లై ఇచ్చాడు.