ఈ దొంగ మామూలోడు కాదు.. పోలీస్ స్టేషన్ లోని తుపాకీనే ఎత్తుకుపోయాడు!
- ఉత్తరప్రదేశ్ లోని ఒక పోలీస్ ఔట్ పోస్టులో ఘటన
- తుపాకీతో పాటు పది కాట్రిజ్ లు ఎత్తుకెళ్లిన దొంగ
- ఔట్ పోస్ట్ ఇన్చార్జీపై వేటు వేసిన ఎస్పీ
ఈ విషయం ఉన్నతాధికారులకు తెలవడంతో... పాండేపై జిల్లా ఎస్పీ వేటు వేశారు. ఈ క్రమంలో ఔట్ పోస్టును పరిశీలించిన అధికారులు తుపాకీతో పాటు పది కాట్రిజ్ లు, యూనిఫాం కూడా పోయాయని గుర్తించారు. ఈ చోరీపై ముమ్మరంగా దర్యాప్తు చేస్తున్నారు. సమీపంలో ఉన్న సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తున్నారు.