నా భార్యకు టీవీ నటుడితో వివాహేతర సంబంధం ఉంది: సుస్మితాసేన్ సోదరుడు రాజీవ్‌సేన్
- తన భార్య చారు అసోపాకు కరణ్ మెహ్రాతో సంబంధం ఉందన్న రాజీవ్
- తనను మానసికంగా హింసించిన చారును క్షమించబోనని వ్యాఖ్య
- ఆమెను ఒక వ్యక్తిగా ఎంతో గౌరవించానన్న రాజీవ్
చారు తల్లి తనకు వాయిస్ నోట్స్ పంపిందని... చారుకు, కరణ్ కు మధ్య వివేహేతర సంబంధం ఉందని చెప్పడానికి ఆ నోట్స్ సాక్ష్యమని తెలిపారు. తన భర్తకు పర స్త్రీలతో సబంధాలు ఉన్నాయని ఇటీవలే చారు అసోపా ఆరోపించారు. దీంతో, తాజాగా తన భార్యపై ఆయన ఆరోపణలు గుప్పించారు.