ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • అయ్యన్న కేసులో 467 సెక్షన్ చెల్లదని ఎలా చెబుతారు?... విశాఖ కోర్టును ప్రశ్నించిన హైకోర్టు
    Fri 16:16

    అయ్యన్న కేసులో 467 సెక్షన్ చెల్లదని ఎలా చెబుతారు?... విశాఖ కోర్టును ప్రశ్నించిన హైకోర్టు

    • అయ్యన్న రిమాండ్ కు విశాఖ కోర్టు తిరస్కరణ
    • విశాఖ కోర్టు తీర్పును హైకోర్టులో సవాల్ చేసిన సీఐడీ
    • కేసును కొట్టేయాలంటూ హైకోర్టును ఆశ్రయించిన అయ్యన్న
    • రెండు పిటిషన్లపై విచారణను ఈ నెల 10కి వాయిదా వేసిన కోర్టు
    Read full story
  • మంత్రి సీతక్కకు టీఆర్ఎస్ అధ్యక్షురాలు కవిత విజ్ఞప్తి
    Thu 14:35

    మంత్రి సీతక్కకు టీఆర్ఎస్ అధ్యక్షురాలు కవిత విజ్ఞప్తి

    • స్త్రీ నిధిలో జరుగుతున్న అక్రమాలపై స్పందించాలన్న కవితస్త్రీనిధిలో అక్రమాలకు కేంద్ర బిందువైన ఎండీపై చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి
    • సంస్థను తన గుప్పెట్లో పెట్టుకోవడానికి ఎక్స్ అఫీషియో ఛైర్మన్ పదవిని కొట్టేయడానికి స్కెచ్ వేశాడని ఆరోపణ
    Read full story
  • వైరల్ వీడియో వెనుక అసలు కథ.. ఫ్రాన్స్ అధ్యక్షుడి గుట్టురట్టు చేసిన జర్నలిస్ట్!
    Thu 14:16

    వైరల్ వీడియో వెనుక అసలు కథ.. ఫ్రాన్స్ అధ్యక్షుడి గుట్టురట్టు చేసిన జర్నలిస్ట్!

    • ఇరాన్ నటితో ఫ్రాన్స్ అధ్యక్షుడు మెక్రాన్‌కు రహస్య బంధం ఉందన్న ఆరోపణలు
    • విమానంలో టెక్స్ట్ మెసేజ్‌లు చూసి భర్తను తోసేసిన బ్రిగెట్ మెక్రాన్
    • 'నువ్వు ఆకర్షణీయంగా ఉన్నావు'.. 'నువ్వు అందంగా ఉన్నావు' అంటూ ఇద్దరి మధ్య మెసేజ్‌లు
    • ఈ ఆరోపణలను తీవ్రంగా ఖండించిన ఫ్రాన్స్ ప్రథమ మహిళ బృందం
    • గత ఏడాది వైరల్ అయిన వీడియోపై కొత్త పుస్తకంతో మళ్లీ చర్చ
    Read full story
  • మోదీ పిలుపు... కేవలం 4 వాహనాల కాన్వాయ్ తో సచివాలయానికి వచ్చిన చంద్రబాబు
    Thu 14:13

    మోదీ పిలుపు... కేవలం 4 వాహనాల కాన్వాయ్ తో సచివాలయానికి వచ్చిన చంద్రబాబు

    • ప్రధాని మోదీ పిలుపుతో స్పందించిన సీఎం చంద్రబాబు
    • 12 నుంచి 4 వాహనాలకు తన కాన్వాయ్‌ కుదింపు
    • నేటి నుంచే కుదించిన కాన్వాయ్‌ను అమలు చేసిన ముఖ్యమంత్రి
    • ఇంధనం ఆదా చేయాలని మంత్రులకు, ప్రజాప్రతినిధులకు సూచన
    Read full story
  • నా నాయకుడు చెన్నితలే.. ఇది దేవుడిచ్చిన బాధ్యత: కేరళ నూతన సీఎం సతీశన్
    Thu 13:46

    నా నాయకుడు చెన్నితలే.. ఇది దేవుడిచ్చిన బాధ్యత: కేరళ నూతన సీఎం సతీశన్

    • కేరళ నూతన ముఖ్యమంత్రిగా ఎంపికైన వీడీ సతీశన్
    • యూడీఎఫ్ విజయం వ్యక్తిగతం కాదు, టీమ్ వర్క్ ఫలితమన్న సతీశన్
    • విజయంలో కీలక పాత్ర పోషించిన రమేష్ చెన్నితలను తన నాయకుడిగా అభివర్ణన
    • కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే, రాహుల్ గాంధీకి కృతజ్ఞతలు తెలిపిన సతీశన్
    • ప్రజల సహకారంతో నూతన కేరళను నిర్మిస్తామని హామీ
    Read full story
  • యుద్ధ విమానాల పరిశ్రమకు శంకుస్థాపన.. చంద్రబాబు, రాజ్ నాథ్ సింగ్ షెడ్యూల్ ఇదిగో!
    Thu 13:42

    యుద్ధ విమానాల పరిశ్రమకు శంకుస్థాపన.. చంద్రబాబు, రాజ్ నాథ్ సింగ్ షెడ్యూల్ ఇదిగో!

    • సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో యుద్ధ విమానాల పరిశ్రమ
    • శంకుస్థాపన చేయనున్న చంద్రబాబు, రాజ్ నాథ్ సింగ్
    • ఏపీని డిఫెన్స్ హబ్ చేయాలనే లక్ష్యంతో సాగుతున్న ఏపీ ప్రభుత్వం
    Read full story
  • ఒకే ఒక్క ఫొటోతో రూమర్లకు ఫుల్‌స్టాప్ పెట్టిన కొడాలి నాని
    Thu 13:32

    ఒకే ఒక్క ఫొటోతో రూమర్లకు ఫుల్‌స్టాప్ పెట్టిన కొడాలి నాని

    • తాడేపల్లిలో వైఎస్ జగన్‌తో భేటీ అయిన కొడాలి నాని
    • పార్టీ మారతారన్న ప్రచారానికి ఫొటోతో సమాధానం
    • ఇటీవల బీజేపీ ఎమ్మెల్యేతో ఆలయాల సందర్శనతో పెరిగిన ఊహాగానాలు
    • పార్టీ బలోపేతం, ప్రజా సమస్యలపై చర్చించినట్లు వెల్లడి
    • తాను వైసీపీలోనే కొనసాగుతానని స్పష్టమైన సంకేతం
    Read full story
  • టెన్షన్ మధ్యే భారత్‌కు వంటగ్యాస్.. హ‌ర్మూజ్ జలసంధిని దాటిన రెండు ఎల్‌పీజీ నౌకలు
    Thu 13:19

    టెన్షన్ మధ్యే భారత్‌కు వంటగ్యాస్.. హ‌ర్మూజ్ జలసంధిని దాటిన రెండు ఎల్‌పీజీ నౌకలు

    • అమెరికా-ఇరాన్ ఉద్రిక్తతల నడుమ భారత్‌కు ఇంధన నౌకలు
    • హ‌ర్మూజ్ జలసంధిని విజయవంతంగా దాటిన రెండు వంటగ్యాస్ నౌకలు
    • ఒక నౌక గుజరాత్‌లోని కాండ్లాకు.. మరొకటి మంగళూరుకు ప్రయాణం
    • ఈ మార్గంలో ఇంధన సరఫరా క్రమంగా పునరుద్ధరణ 
    Read full story
  • వయసుపై చర్చ.. టబు అసహనం
    Thu 13:11

    వయసుపై చర్చ.. టబు అసహనం

    • మన వయసుపై ఇతరులకే ఎక్కువ ఆందోళన ఉంటుందంటూ టబూ ఎద్దేవా
    • వయసు పెరగడం అనేది సహజ ప్రక్రియ అని వ్యాఖ్య
    • మహిళల వయసు గురించి మాట్లాడటం బాధాకరమన్న టబూ
    Read full story
  • ఐపీఎల్: ముగ్గురు కెప్టెన్లపై వేటుకు వేళాయే?
    Thu 13:05

    ఐపీఎల్: ముగ్గురు కెప్టెన్లపై వేటుకు వేళాయే?

    • ఐపీఎల్‌లో వరుస వైఫల్యాలు.. ముగ్గురు కెప్టెన్లపై వేటుకు రంగం సిద్ధం
    • ఢిల్లీ సారథిగా అక్షర్ పటేల్ విఫలం.. బ్యాటింగ్, బౌలింగ్‌లో పేలవ ప్రదర్శన
    • లక్నోను గెలిపించలేకపోతున్న పంత్.. కెప్టెన్సీ భారం, ఫామ్ కోల్పోయిన వైనం
    • కేకేఆర్‌కు భారంగా మారిన రహానే.. తక్కువ స్ట్రైక్ రేట్‌తో జట్టుకు నష్టం
    • తదుపరి సీజన్‌లో వీరి కెప్టెన్సీ కొనసాగడంపై నెలకొన్న అనుమానాలు
    Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV