భారీ లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
- 787 పాయింట్లు లాభపడ్డ సెన్సెక్స్
- 225 పాయింట్లు పెరిగిన నిఫ్టీ
- 4 శాతానికి పైగా లాభపడ్డ అల్ట్రాటెక్ సిమెంట్ షేర్ విలువ
బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
అల్ట్రాటెక్ సిమెంట్ (4.18%), హెచ్డీఎఫ్సీ (2.89%), సన్ ఫార్మా (2.75%), మహీంద్రా అండ్ మహీంద్రా (2.70%), హెచ్డీఎఫ్సీ బ్యాంక్ (2.60%).
టాప్ లూజర్స్:
డాక్టర్ రెడ్డీస్ లేబొరేటరీస్ (-0.66%), ఎన్టీపీసీ (-0.60%), ఇండస్ ఇండ్ బ్యాంక్ (-0.43%).