టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం.. అసలు సినిమా ముందుందన్న కేటీఆర్
- ఇప్పటి వరకు వెలుగు చూసింది ట్రైలర్ మాత్రమేనన్న కేటీఆర్
- ఎమ్మెల్యేలతో గంటలుగంటలుగా మాట్లాడిన ఆడియో క్లిప్‌లు ఉన్నాయన్న మంత్రి
- జూటా, జుమ్లా బీజేపీని తిరస్కరించాలని మునుగోడు ప్రజలకు అభ్యర్థన
శిశుపాలుడిలా బీజేపీ కూడా చేయాల్సిన తప్పులన్నింటినీ చేసేసిందన్నారు. శిశుపాలుడిని శ్రీకృష్ణుడు శిక్షించినట్టుగానే బీజేపీని కూడా మునుగోడు ప్రజలు శిక్షించాలని కోరారు. మునుగోడు ప్రజల ఆత్మగౌరవాన్ని బీజేపీ డబ్బులతో కొనాలని చూస్తోందన్న మంత్రి.. జూటా, జుమ్లా బీజేపీని ప్రజలు తిరస్కరించాలని విజ్ఞప్తి చేశారు.