Sat 16:58 నేను 'మయోసైటిస్' అనే అరుదైన వ్యాధితో బాధపడుతున్నా: సమంత ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నానన్న సమంత వ్యాధికి ఆటో ఇమ్యూనిటీ కండిషన్ చికిత్స తీసుకుంటున్నానని వెల్లడి కోలుకోవడానికి ఊహించిన దానికంటే ఎక్కువ రోజులే పట్టేటట్టు ఉందన్న సామ్ Read full story
Fri 22:09 టోక్యోలోని క్రంచీరోల్ యానిమే అవార్డు వేడుకలో ప్రజెంటర్‌గా రష్మిక మందన్న ఈ వేడుకకు రెండోసారి ప్రజెంటర్‌గా హాజరవుతున్న రష్మిక భారత్ నుంచి ఈ వేడుకకు వెళ్లిన మొదటి సెలబ్రిటీ టోక్యోలో క్రంచీరోల్ యానిమే అవార్డ్స్ 10వ ఎడిషన్ Read full story
Fri 21:59 మైక్రో ఇరిగేషన్‌లో ఏపీ నంబర్ వన్... అధికారులను అభినందించిన సీఎం చంద్రబాబు సూక్ష్మ సేద్యం అమలులో దేశంలోనే ఏపీకి అగ్రస్థానం 1.26 లక్షల హెక్టార్లను మైక్రో ఇరిగేషన్ పరిధిలోకి తీసుకొచ్చిన ప్రభుత్వం అధికారులను, రైతులను అభినందించిన ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ ప్రాజెక్టు కోసం రైతులకు రూ.1030 కోట్ల సబ్సిడీ విడుదల ఏపీని గ్లోబల్ హార్టికల్చర్ హబ్‌గా మార్చడమే లక్ష్యమని స్పష్టం Read full story
Fri 21:52 కిరాయి హంతకుల అవతారం ఎత్తిన అమెరికా మాజీ సైనికులు... యూఏఈ కోసం యెమెన్‌లో హత్యలు! యూఏఈ కోసం అమెరికా మాజీ సైనికులు రహస్య హత్యలు చేశారని ఆరోపణ యెమెన్‌లో రాజకీయ ప్రత్యర్థులను లక్ష్యంగా చేసుకున్న కిరాయి సైన్యం నెలవారీ వేతనం రూ.12.5 కోట్లు, హత్యలకు ప్రత్యేక బోనస్‌లు ఇచ్చారని ఆరోపణ 2015లో తనపై జరిగిన హత్యాయత్నంపై యెమెన్ నేత అమెరికాలో దావా హత్యల కార్యక్రమాన్ని తానే నడిపానంటూ గతంలోనే సైనికుడి అంగీకారం Read full story
Fri 21:40 ఆయుష్ మాత్రే సూపర్.. దూబే, సర్ఫరాజ్ మెరుపులు.. చెన్నై భారీ స్కోరు పంజాబ్‌తో మ్యాచ్‌లో చెలరేగిన చెన్నై సూపర్ కింగ్స్ 20 ఓవర్లలో 5 వికెట్లకు 209 పరుగుల భారీ స్కోరు హాఫ్ సెంచరీతో అదరగొట్టిన ఆయుష్ మాత్రే (73) చివర్లో మెరుపులు మెరిపించిన సర్ఫరాజ్ ఖాన్, శివమ్ దూబే పంజాబ్ బౌలర్లలో విజయ్‌కుమార్ వైశాఖ్‌కు రెండు వికెట్లు Read full story
Fri 21:39 బీజేపీ ఎమ్మెల్యేలు కూడా సంతోషంగా ఉన్నారు: మహేశ్ కుమార్ గౌడ్ అట్టడుగు వర్గాలకు న్యాయం చేసేందుకు కాంగ్రెస్ పుట్టిందని వ్యాఖ్య కార్యకర్తలు కష్టపడితేనే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందన్న టీపీసీసీ చీఫ్ బీఆర్ఎస్ హయాంలో లక్షల కోట్లు అప్పులు చేశారని ఆరోపణ Read full story
Fri 21:29 అమరావతిపై గవర్నర్ ట్వీట్... చంద్రబాబు స్పందన అమరావతికి చట్టబద్ధ గుర్తింపు కల్పిస్తూ పార్లమెంట్‌లో బిల్లు ఆమోదం ఇది ఆంధ్రప్రదేశ్ ప్రజలందరి విజయమన్న సీఎం చంద్రబాబు ప్రజా రాజధాని కల ఇక భద్రంగా ఉందని వ్యాఖ్య సీఎం చంద్రబాబుకు, రాష్ట్ర ప్రజలకు గవర్నర్ అబ్దుల్ నజీర్ అభినందనలు Read full story
Fri 21:16 హర్మూజ్ జలసంధిని తెరవగలిగితే ఇక చమురు వెల్లువే!: ట్రంప్ హర్మూజ్ జలసంధిని తెరిచి చమురుతో భారీగా సంపద సృష్టిస్తామన్న ట్రంప్ గల్ఫ్‌లో ఉద్రిక్తతల నడుమ నెమ్మదిగా పుంజుకుంటున్న నౌకా రవాణా వరుసగా మూడో రోజు జలసంధి గుండా 16 నౌకలు ప్రయాణించినట్లు వెల్లడి ఇరాన్ నియంత్రణలోని మార్గాన్ని తప్పించుకుని ప్రయాణిస్తున్న కొన్ని నౌకలు Read full story
Fri 20:57 అంతరిక్షంలో శృంగారం సాధ్యమేనా? నాసా ఏం చెబుతోందంటే...! దీర్ఘకాల అంతరిక్ష యాత్రలు.. వ్యోమగాముల సాన్నిహిత్యంపై చర్చఅంతరిక్షంలో శృంగారంపై అధికారికంగా ఎలాంటి నిషేధం లేదంటున్న నాసా వర్గాలు! వృత్తిపరమైన ప్రవర్తనకే నాసా ప్రాధాన్యత ఇస్తుందని వెల్లడి తక్కువ గురుత్వాకర్షణలో శారీరకంగా కలవడం దాదాపు అసాధ్యం గర్భధారణ మాత్రం తీవ్రమైన ఆరోగ్య ప్రమాదాల వల్ల పూర్తిగా నిషేధం Read full story
Fri 20:55 కరీంనగర్‌లో దారుణం.. ఐదేళ్ల పిల్లలను బావిలోకి తోసి చంపేసిన కసాయి తండ్రి రూరల్ మండలం జూబ్లీనగర్ భార్యతో గొడవపడి కూతుళ్లను చంపిన తండ్రి బావిలోకి దూకి ఆత్మహత్యాయత్నం తండ్రి కూడా ఆత్మాహత్యాయత్నం ఈత రావడంతో ప్రాణాలతో బయటపడిన తండ్రి మొదట గడ్డిమందు తాగించి, బావిలోకి తోసేసిన తండ్రి Read full story