ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • లైకా ప్రొడక్షన్స్ తో రెండు క్రేజీ ప్రాజెక్టులకు ఓకే చెప్పిన రజనీకాంత్
    Fri 19:14

    లైకా ప్రొడక్షన్స్ తో రెండు క్రేజీ ప్రాజెక్టులకు ఓకే చెప్పిన రజనీకాంత్

    • లైకాతో రజనీ భారీ డీల్
    • నవంబరు 5న పూజా కార్యక్రమాలు
    • ప్రస్తుతం 'జైలర్' సినిమా చేస్తున్న రజనీ
    Read full story
  • చిన్న గెలాక్సీలలోనూ బ్లాక్ హోల్స్.. భారత శాస్త్రవేత్తల పరిశోధనలో కొత్త కోణం
    Fri 13:04

    చిన్న గెలాక్సీలలోనూ బ్లాక్ హోల్స్.. భారత శాస్త్రవేత్తల పరిశోధనలో కొత్త కోణం

    • పాలపుంత చుట్టూ ఉన్న చిన్న గెలాక్సీలలో బ్లాక్ హోల్స్ ఉండొచ్చని భారత శాస్త్రవేత్తల అధ్యయనం వెల్లడి
    • ఈ పరిశోధన చేపట్టిన ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఆస్ట్రోఫిజిక్స్ శాస్త్రవేత్తలు 
    • ఈ పరిశోధన భవిష్యత్ టెలిస్కోపుల ద్వారా చేసే అధ్యయనాలకు ఒక ఫ్రేమ్‌వర్క్‌ను అందిస్తుందని వ్యాఖ్య‌
    Read full story
  • పెద్దల సభలో 'హరివంశ్' హ్యాట్రిక్: రాజ్యసభ డిప్యూటీ చైర్మన్‌గా మరోసారి ఏకగ్రీవం
    Fri 13:01

    పెద్దల సభలో 'హరివంశ్' హ్యాట్రిక్: రాజ్యసభ డిప్యూటీ చైర్మన్‌గా మరోసారి ఏకగ్రీవం

    • రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ గా మూడో సారి ఎన్నికైన హరివంశ్ నారాయణ్ సింగ్
    • విపక్షాల నుంచి ఎదురు కాని పోటీ
    • హరివంశ్ ప్రస్థానం స్ఫూర్తిదాయకమన్న ప్రధాని మోదీ
    Read full story
  • కోలీవుడ్‌ను వణికిస్తున్న వ‌రుస‌ లీకులు.. ఈసారి రజనీ ‘జైలర్ 2’ వంతు
    Fri 12:49

    కోలీవుడ్‌ను వణికిస్తున్న వ‌రుస‌ లీకులు.. ఈసారి రజనీ ‘జైలర్ 2’ వంతు

    • సూపర్‌స్టార్ రజనీకాంత్ ‘జైలర్ 2’ షూటింగ్ వీడియో లీక్
    • కొన్ని రోజుల క్రితమే ‘జన నాయగన్’ చిత్రానికీ ఇదే పరిస్థితి
    • లీకైన కంటెంట్ షేర్ చేస్తే కఠిన చర్యలన్న నిర్మాణ సంస్థ
    • లీకులను ప్రోత్సహించవద్దని అభిమానులకు చిత్ర బృందం విజ్ఞప్తి
    Read full story
  • ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక వర్గాలను ప్రభుత్వం నట్టేట ముంచింది: కవిత
    Fri 12:47

    ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక వర్గాలను ప్రభుత్వం నట్టేట ముంచింది: కవిత

    • ఆరు నెలల్లోగా పీఆర్సీ అమలుచేస్తామన్న హామీ ఏమైందని ప్రభుత్వానికి కవిత ప్రశ్న
    • పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరిస్తామన్న వాగ్దానాన్ని గాలికి వదిలేశారని విమర్శ
    • రిటైర్మెంట్ బకాయిల కోసం వృద్ధాప్యంలో ఉద్యోగులు ఎదురు చూడాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఆవేదన
    Read full story
  • 2030 నాటికి ఐపీఎల్ టాప్ ప్లేయర్‌కు రూ. 150 కోట్లు: లలిత్ మోదీ
    Fri 12:42

    2030 నాటికి ఐపీఎల్ టాప్ ప్లేయర్‌కు రూ. 150 కోట్లు: లలిత్ మోదీ

    • ఐపీఎల్ ఆర్థిక విలువ రెట్టింపు కావడమే దీనికి కారణమని వెల్లడి
    • ఆటగాళ్ల పర్స్ విలువ సుమారు రూ. 932 కోట్లకు పెరుగుతుందని అంచనా
    • డబ్బు కోసం దేశం కంటే లీగ్‌కే ఆటగాళ్లు ప్రాధాన్యమిస్తారని జోస్యం
    • ప్రస్తుతం అత్యధికంగా రూ. 27 కోట్ల జీతం అందుకుంటున్న పంత్ 
    Read full story
  • అమెరికా యుద్ధ నౌకల్లో సైనికులకు అరకొర భోజనం!
    Fri 12:28

    అమెరికా యుద్ధ నౌకల్లో సైనికులకు అరకొర భోజనం!

    • ఇరాన్ సరిహద్దుల్లో మోహరించిన అమెరికా యుద్ధనౌకల్లో ఆహార కొరత
    • సరఫరాలు నిలిచిపోవడంతో సైనికులకు అరకొరగా భోజనం
    • సోషల్ మీడియాలో ఆవేదన వ్యక్తం చేస్తున్న సైనికుల కుటుంబాలు
    • సైనికుల నైతిక స్థైర్యం దెబ్బతింటోందని నిపుణుల ఆందోళన
    • ట్రంప్ ప్రభుత్వ వైఫల్యమంటూ ప్రతిపక్షాల విమర్శలు
    Read full story
  • డాలర్‌పై రూపాయి పట్టు.. ఆర్బీఐ కీలక నిర్ణయంతో బలోపేతం
    Fri 12:26

    డాలర్‌పై రూపాయి పట్టు.. ఆర్బీఐ కీలక నిర్ణయంతో బలోపేతం

    • డాలర్‌తో పోలిస్తే 25 పైసలు బలపడిన రూపాయి
    • చమురు సంస్థలకు ఆర్బీఐ ప్రత్యేక ఆదేశాల జారీ
    • అంతర్జాతీయంగా తగ్గిన ముడి చమురు ధరలు
    • బంగారం, వెండి ధరల్లో కొనసాగుతున్న ఒడుదొడుకులు
    • సానుకూలంగా స్పందించిన దేశీయ స్టాక్ మార్కెట్లు
    Read full story
  • ఆసియా కుబేరుడిగా గౌతమ్ అదానీ.. అంబానీని వెనక్కి నెట్టారు!
    Fri 11:59

    ఆసియా కుబేరుడిగా గౌతమ్ అదానీ.. అంబానీని వెనక్కి నెట్టారు!

    • అంబానీని అధిగమించి ఆసియాలోనే అత్యంత సంపన్నుడిగా గౌతమ్ అదానీ
    • అదానీ గ్రూప్ షేర్ల దూకుడుతో భారీగా పెరిగిన ఆయన నికర సంపద
    • ప్రపంచ కుబేరుల జాబితాలో అదానీకి 19వ, అంబానీకి 20వ ర్యాంకు
    • ప్రపంచంలో 656 బిలియన్ డాలర్లతో ఎలాన్ మస్క్ అగ్రస్థానం
    Read full story
  • బుమ్రాకు ఏమైంది? వికెట్ల వేటలో వెనకబడ్డ బౌలింగ్ కింగ్.. ఇర్ఫాన్ పఠాన్ విశ్లేషణ
    Fri 11:56

    బుమ్రాకు ఏమైంది? వికెట్ల వేటలో వెనకబడ్డ బౌలింగ్ కింగ్.. ఇర్ఫాన్ పఠాన్ విశ్లేషణ

    • ఈ ఐపీఎల్ సీజన్ లో ఒక్క వికెట్ కూడా తీయని బుమ్రా
    • 8.63 ఎకానమీతో పరుగులు సమర్పించుకున్న స్టార్ బౌలర్
    • బుమ్రా బౌలింగ్‌లో వేగం తగ్గడమే ప్రధాన కారణమన్న ఇర్ఫాన్ పఠాన్
    Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV