మరోసారి బోయ్ ఫ్రెండ్ తో దర్శనమిచ్చిన సుస్మితా సేన్
- ముంబైలోని ఓ డాక్టర్ కుమార్తె వివాహానికి హాజరు
- వెంట ఇద్దరు దత్తత కుమార్తెలు రెనీ, అలీషా
- డాక్టర్ దంపతులతో గ్రూపు ఫొటోలు
కుటుంబాలు కలసి చేసుకునే వేడుకల్లో, పలు ఫంక్షన్లలో సుస్మితాసేన్, రోమాన్ కనిపిస్తూనే ఉన్నారు. ఈ వారాంతంలోనూ వీరు మరోసారి డాక్టర్ హృషికేష్ పాయ్, రిష్మా పాయ్ కుమార్తె అన్విష వివాహ రిసెప్షన్ కు కలసి హాజరయ్యారు. వీరి వెంట సుస్మిత దత్తత కుమార్తెలు రెనీ, అలీషా కూడా ఉన్నారు. రిసెప్షన్ కు హాజరై కలసి ఫొటోలు తీసుకున్నారు.