ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • కాంగ్రెస్ పార్టీలో నా పాత్ర ఏంటో ఖర్గేజీని అడగండి: రాహుల్
    Wed 14:44

    కాంగ్రెస్ పార్టీలో నా పాత్ర ఏంటో ఖర్గేజీని అడగండి: రాహుల్

    • పార్టీకి అధినేత అధ్యక్షుడేనన్న కాంగ్రెస్ యువనేత
    • తాను ఏం చేయాలన్నది ఆయనే నిర్ణయిస్తారని వ్యాఖ్య
    • వెళ్లి ఖర్గేజీ, సోనియాజీని అడగండన్న రాహుల్
    Read full story
  • ఈ నెలాఖరులో ఢిల్లీకి సీఎం విజయ్.. ప్రధానితో తొలి భేటీ
    Tue 09:32

    ఈ నెలాఖరులో ఢిల్లీకి సీఎం విజయ్.. ప్రధానితో తొలి భేటీ

    • సీఎంగా బాధ్యతలు స్వీకరించాక తొలిసారి ఢిల్లీ పర్యటనకు విజయ్ సిద్ధం
    • ఈ నెలాఖరులో ప్రధాని మోదీ, రాష్ట్రపతి ముర్ముతో భేటీ అయ్యే అవకాశం
    • రాష్ట్ర ఆర్థిక అవసరాలు, పెండింగ్ నిధులపై కేంద్రానికి వినతిపత్రం
    • మౌలిక వసతులు, అభివృద్ధి ప్రాజెక్టులపై చర్చలు జరిపే ప్రణాళిక
    • కేంద్ర ప్రభుత్వంతో సత్సంబంధాలు నెలకొల్పుకోవడమే పర్యటన ఉద్దేశం
    Read full story
  • దేశంలో ఇంధన కొరత లేదు.. కానీ రోజుకు రూ. 1000 కోట్ల నష్టం
    Tue 09:28

    దేశంలో ఇంధన కొరత లేదు.. కానీ రోజుకు రూ. 1000 కోట్ల నష్టం

    • దేశంలో పెట్రోలియం ఉత్పత్తుల కొరత లేదన్న కేంద్రం
    • ధరల పెంపునకు రంగం సిద్ధం చేస్తున్నారంటూ విపక్షాల విమర్శ
    • ప్రధాని పిలుపుతో భారీగా పతనమైన స్టాక్ మార్కెట్లు, రూపాయి
    Read full story
  • సీఎం విజయ్ సంచలన నిర్ణయం.. 717 మద్యం దుకాణాల మూసివేతకు ఆదేశం
    Tue 09:11

    సీఎం విజయ్ సంచలన నిర్ణయం.. 717 మద్యం దుకాణాల మూసివేతకు ఆదేశం

    • తమిళనాడు సీఎంగా బాధ్యతలు చేపట్టిన జోసెఫ్ విజయ్
    • తొలి సంతకంతో 717 మద్యం దుకాణాల మూసివేతకు ఆదేశం
    • రెండు వారాల్లోగా ఈ ఆదేశాలను అమలు చేయాలన్న సీఎం
    Read full story
  • అమెరికా రోడ్లపై చైనా కార్లు వద్దు.. గూఢచర్యం భయాలతో కీలక బిల్లు
    Tue 09:09

    అమెరికా రోడ్లపై చైనా కార్లు వద్దు.. గూఢచర్యం భయాలతో కీలక బిల్లు

    • అమెరికా ఆటో పరిశ్రమను కాపాడటమే లక్ష్యంగా బిల్లు
    • చైనాతోపాటు రష్యా, ఉత్తర కొరియా, ఇరాన్ వాహనాలపైనా నిషేధం
    • వచ్చే ఏడాది జనవరి 1 నుంచి దశలవారీగా నిషేధం అమలు
    Read full story
  • యువ లాయర్ల పట్ల సహనంతో ఉండండి.. జడ్జిలకు సుప్రీంకోర్టు హితవు
    Tue 09:06

    యువ లాయర్ల పట్ల సహనంతో ఉండండి.. జడ్జిలకు సుప్రీంకోర్టు హితవు

    • యువ న్యాయవాదుల పట్ల సహనంతో ఉండాలని జడ్జిలకు సుప్రీంకోర్టు సూచన
    • ఏపీ హైకోర్టులో లాయర్‌ను కస్టడీకి పంపిస్తానన్న ఘటనపై స్పందన
    • వివాదం సామరస్యంగా పరిష్కారం కావడంతో కేసును మూసివేసిన ధర్మాసనం
    • వివాదాల పరిష్కారానికి గ్రీవెన్స్ కమిటీలు ఏర్పాటు చేయాలని హైకోర్టులకు ఆదేశం
    • కోర్టు విచారణల వీడియోలపై మీడియా బాధ్యతతో ఉండాలని వ్యాఖ్య
    Read full story
  • ఏఐఏడీఎంకేలో తీవ్ర సంక్షోభం..విజయ్ పార్టీకి మద్దతివ్వనున్న షణ్ముగం వర్గం?
    Tue 08:56

    ఏఐఏడీఎంకేలో తీవ్ర సంక్షోభం..విజయ్ పార్టీకి మద్దతివ్వనున్న షణ్ముగం వర్గం?

    • ఎన్నికల ఓటమి తర్వాత ఏఐఏడీఎంకేలో మొదలైన వర్గపోరు
    • శాసనసభాపక్ష నేత పదవి కోసం రెండుగా చీలిన ఎమ్మెల్యేలు
    • పళనిస్వామికి 17, వేలుమణికి 30 మంది ఎమ్మెల్యేల మద్దతు
    • విజయ్ పార్టీకి మద్దతు ఇచ్చే యోచనలో అసమ్మతి వర్గం
    Read full story
  • ఏటీఎంలో సెలూన్ షాప్.. ఎక్కడో తెలుసా?
    Tue 08:53

    ఏటీఎంలో సెలూన్ షాప్.. ఎక్కడో తెలుసా?

    • బీహార్‌లో ఎస్బీఐ ఏటీఎం బోర్డుతో నడుస్తున్న సెలూన్
    • డబ్బుల కోసం వెళ్లినవారికి కటింగ్, షేవింగ్ సేవలు
    • ఖాళీ అయిన ఏటీఎం స్థలంలోనే సెలూన్ ఏర్పాటు
    • వీడియో వైరల్ కావడంతో ఎస్బీఐ బోర్డు తొలగింపు
    • నెట్టింట నవ్వులు పూయిస్తున్న 'సెలూన్ ఏటీఎం'
    Read full story
  • పాకిస్థాన్ డబుల్ గేమ్... ఇరాన్ యుద్ధ విమానాలకు రహస్యంగా ఆశ్రయం!
    Tue 08:40

    పాకిస్థాన్ డబుల్ గేమ్... ఇరాన్ యుద్ధ విమానాలకు రహస్యంగా ఆశ్రయం!

    • అమెరికా-ఇరాన్ మధ్యవర్తిగా నటిస్తూనే ఈ చర్యకు పాల్పడినట్టు వెల్లడి
    • రావల్పిండి సమీపంలోని నూర్ ఖాన్ ఎయిర్‌బేస్‌లో విమానాల పార్కింగ్
    • ఈ వార్తలు నిజమైతే పాక్ పాత్రను పునఃసమీక్షించాలన్న యూఎస్ సెనెటర్
    • ఆరోపణలను ఖండించిన పాకిస్థాన్
    • జనసాంద్రత ఉన్న చోట ఇది సాధ్యం కాదని వాదన
    Read full story
  • కేరళ కాంగ్రెస్‌లో సీఎం చిక్కుముడి.. కర్ణాటక సీన్ రిపీట్ అవుతుందా?
    Tue 08:36

    కేరళ కాంగ్రెస్‌లో సీఎం చిక్కుముడి.. కర్ణాటక సీన్ రిపీట్ అవుతుందా?

    • కేరళలో కాంగ్రెస్ ముఖ్యమంత్రి ఎంపికపై సంక్షోభం
    • సీఎం పదవి కాకుండా మరే పదవి స్వీకరించేది లేదని వీడీ సతీశన్ స్పష్టీక‌ర‌ణ‌
    • కేసీ వేణుగోపాల్‌ను సీఎంగా చేయాలని భావిస్తున్న కాంగ్రెస్ అధిష్ఠానం
    • కర్ణాటక తరహా పరిణామాలతో ఇబ్బంది పడుతున్న పార్టీ హైకమాండ్
    Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV