ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • ఎన్టీ రామారావుగారిని ఫస్టు టైమ్ ఎక్కడ చూశానంటే: 'అన్ స్టాపబుల్ 2' వేదికపై చంద్రబాబు నాయుడు  
    Fri 15:44

    ఎన్టీ రామారావుగారిని ఫస్టు టైమ్ ఎక్కడ చూశానంటే: 'అన్ స్టాపబుల్ 2' వేదికపై చంద్రబాబు నాయుడు  

    • 'అన్ స్టాపబుల్ 1' కి అనూహ్యమైన రెస్పాన్స్ 
    • కొంతసేపటి క్రితమే సీజన్ 2 స్ట్రీమింగ్ 
    • తొలి ఎపిసోడ్ అతిథిగా నారా చంద్రబాబు నాయుడు 
    • స్టూడెంట్ గా ఉన్నప్పుడు ఎన్టీ రామారావు సినిమాలు చూశానంటూ వెల్లడి
    Read full story
  • శాంసంగ్ వినూత్న పంథా.. పాత వాటిని కొత్తగా చేసి అమ్ముతారట!
    Tue 20:32

    శాంసంగ్ వినూత్న పంథా.. పాత వాటిని కొత్తగా చేసి అమ్ముతారట!

    • భారత్‌లో 'సర్టిఫైడ్ రిఫర్బిష్డ్' ప్రోగ్రామ్‌ను ప్రారంభించిన శాంసంగ్
    • తక్కువ ధరలకే ప్రీమియం, మిడ్-రేంజ్ గెలాక్సీ స్మార్ట్‌ఫోన్లు
    • ప్రతి ఫోన్‌పై ఏడాది పాటు కంపెనీ వారంటీ అందిస్తున్న సంస్థ
    • ఒరిజినల్ విడిభాగాలతో ఫోన్లను పునరుద్ధరించి విక్రయం
    • మే 6 నుంచి శాంసంగ్ ఆన్‌లైన్ స్టోర్‌లో కొనుగోలుకు అందుబాటు
    Read full story
  • జయలలితకు చెప్పిన జోస్యం బెడిసికొట్టినా.. విజయ్ విషయంలో నిజమైంది!
    Tue 20:23

    జయలలితకు చెప్పిన జోస్యం బెడిసికొట్టినా.. విజయ్ విషయంలో నిజమైంది!

    • ఒకప్పుడు జయలలితకు జ్యోతిష్యం చెప్పిన రాధన్ పండిట్
    • ప్రస్తుతం తమిళనాడు సీఎం విజయ్‌కు ఓఎస్డీ (పొలిటికల్)గా నియామకం
    • విజయ్ పార్టీ 'సునామీ' విజయం సాధిస్తుందని ముందే చెప్పిన పండిట్
    • జయలలిత కేసులో ఆయన జోస్యం తప్పడంతో ఆమెకు దూరమయ్యారు
    • ఈ నియామకంపై మిత్రపక్షం కాంగ్రెస్ నుంచి విమర్శలు
    Read full story
  • పోక్సో కేసు: బండి భగీరథ్‌కు సిట్ నోటీసులు
    Tue 20:01

    పోక్సో కేసు: బండి భగీరథ్‌కు సిట్ నోటీసులు

    • మైనర్ బాలికపై లైంగిక దాడి ఆరోపణల కేసు
    • రేపు మధ్యాహ్నం విచారణకు హాజరు కావాలని నోటీసులు
    • కేసును సీరియస్‌గా తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వం
    Read full story
  • ఆపరేషన్ సిందూర్ సమయంలో పాకిస్థాన్‌కు చైనా సాయం.. మాకు ముందే తెలుసు: భారత్
    Tue 19:41

    ఆపరేషన్ సిందూర్ సమయంలో పాకిస్థాన్‌కు చైనా సాయం.. మాకు ముందే తెలుసు: భారత్

    • పాకిస్థాన్‌కు క్షేత్రస్థాయిలో సాంకేతిక సాయం అందించినట్లు చైనా అంగీకారం
    • చైనాకు చెందిన ఇంజినీర్ ఈ విషయాన్ని వెల్లడించినట్లు కథనాలు
    • బాధ్యతాయుతంగా ఉన్నామని చెప్పే దేశాలు ఉగ్రవాద దేశాలకు అండగా నిలుస్తున్నాయని భారత్ చురక
    Read full story
  • టాస్ గెలిచిన సన్ రైజర్స్... మ్యాచ్ గెలిస్తే మళ్లీ టాప్ ప్లేస్
    Tue 19:31

    టాస్ గెలిచిన సన్ రైజర్స్... మ్యాచ్ గెలిస్తే మళ్లీ టాప్ ప్లేస్

    • గుజరాత్ టైటాన్స్‌పై టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న సన్‌రైజర్స్ హైదరాబాద్
    • అహ్మదాబాద్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్ ప్లేఆఫ్స్ రేసులో కీలకం
    • గత మ్యాచ్‌లలో ఆడిన జట్లతోనే బరిలోకి దిగుతున్నామని ఇరు కెప్టెన్లు వెల్లడి
    • వరుస విజయాలతో రెండు జట్లు మంచి ఫామ్‌లో ఉండటంతో పోరుపై భారీ అంచనాలు
    • తాము కూడా బౌలింగ్ చేయాలనే భావించామని తెలిపిన గుజరాత్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్
    Read full story
  • రాయదుర్గంలో ప్రభుత్వ భూముల వేలం.. ఎకరాకు కనీస ధర రూ.139 కోట్లు!
    Tue 19:25

    రాయదుర్గంలో ప్రభుత్వ భూముల వేలం.. ఎకరాకు కనీస ధర రూ.139 కోట్లు!

    • రాయదుర్గం నాలెడ్జ్ సిటీలో 11.38 ఎకరాల ప్రభుత్వ భూముల వేలానికి నోటిఫికేషన్
    • ఎకరాకు కనీస ధర రికార్డు స్థాయిలో రూ.139 కోట్లుగా నిర్ధారణ
    • రెండు ప్లాట్లుగా విభజించి మే 28, జూన్ 1 తేదీల్లో ఈ-వేలం నిర్వహణ
    • గతంలో ఇదే ప్రాంతంలో గరిష్ఠంగా రూ.177 కోట్లు పలికిన ఎకరా భూమి 
    • ఈ వేలం హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్‌లో కొత్త బెంచ్‌మార్క్‌లు సృష్టించే అవకాశం
    Read full story
  • వైసీపీ నేత నిత్యానందరెడ్డికి 14 రోజుల రిమాండ్
    Tue 19:22

    వైసీపీ నేత నిత్యానందరెడ్డికి 14 రోజుల రిమాండ్

    • పెద్ద దస్తగిరి హత్యకేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న నిత్యానందరెడ్డి
    • ఈరోజు కోర్టులో హాజరుపరిచిన పోలీసులు
    • రిమాండ్ విధించడంతో కడప సెంట్రల్ జైలుకు తరలించిన పోలీసులు
    Read full story
  • పుష్ప లాంటి సినిమాను ఇతర రాష్ట్రాల్లో ఆ విధానంలోనే ప్రదర్శించారు: హీరోలకు తెలంగాణ ఎగ్జిబిటర్ల విజ్ఞప్తి
    Tue 19:19

    పుష్ప లాంటి సినిమాను ఇతర రాష్ట్రాల్లో ఆ విధానంలోనే ప్రదర్శించారు: హీరోలకు తెలంగాణ ఎగ్జిబిటర్ల విజ్ఞప్తి

    • హీరోలకు, నిర్మాతలకు తెలంగాణ ఎగ్జిబిటర్ల విజ్ఞప్తి
    • ఇతర రాష్ట్రాల్లోని సింగిల్ స్క్రీన్‌లలో పర్సంటేజీ షేరింగ్ విధానంలో ప్రదర్శించినట్లు వెల్లడి 
    • పర్సంటెజీ విధానంతో మల్టీప్లెక్సులు ప్రయోజనం పొందుతున్నట్లు వెల్లడి
    • కొవిడ్‌కు ముందున్న రెంటల్ విధానాన్ని కొనసాగించడం భారంగా మారిందని వెల్లడి
    Read full story
  • కోహ్లీని అప్రతిష్ఠపాలు చేసేందుకు భారీ కుట్ర? .. జర్మన్ మోడల్ లిజ్‌లాజ్ సంచలన నిజాలు!
    Tue 19:15

    కోహ్లీని అప్రతిష్ఠపాలు చేసేందుకు భారీ కుట్ర? .. జర్మన్ మోడల్ లిజ్‌లాజ్ సంచలన నిజాలు!

    • కోహ్లీ తన ఫొటోకు లైక్ కొట్టిన తర్వాత కొందరు జర్నలిస్టులు తనను సంప్రదించారన్న లిజ్‌లాజ్
    • కోహ్లీ ప్రతిష్ఠను దెబ్బతీసేలా అసత్య ఆరోపణలు చేశారని వెల్లడి
    • భారీగా డబ్బు కూడా ఆఫర్ చేశారన్న లిజ్‌లాజ్
    Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV