నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
- 390 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్
- 109 పాయింట్లు కోల్పోయిన నిఫ్టీ
- 7 శాతానికి పైగా నష్టపోయిన విప్రో షేర్ విలువ
బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
హెచ్సీఎల్ టెక్నాలజీస్ (3.19%), సన్ ఫార్మా (1.30%), రిలయన్స్ ఇండస్ట్రీస్ (0.37%), డాక్టర్ రెడ్డీస్ (0.23%), అల్ట్రాటెక్ సిమెంట్ (0.08%).
టాప్ లూజర్స్:
విప్రో (-7.03%), స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (-2.36%), ఎల్ అండ్ టీ (-1.85%), ఐసీఐసీఐ బ్యాంక్ (-1.60%), ఏసియన్ పెయింట్స్ (-1.12%).