చెన్నై మార్కెట్లో కూరగాయలు కొన్న కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్... వీడియో ఇదిగో
- శనివారం చెన్నై టూర్కు వెళ్లిన నిర్మలా సీతారామన్
- మైలాపూర్ మార్కెట్లో ఆగిన కేంద్ర మంత్రి
- బుట్ట చేతబట్టి కూరగాయలు ఏరుకున్న వైనం
అనంతరం ఆమె ఓ దుకాణం వద్ద ఆగి కూరగాయలు కొన్నారు. ఓ బుట్ట తీసుకుని కూరగాయలను ఏరుకున్న నిర్మల... వాటిని కొనుగోలు చేశారు. కేంద్ర మంత్రి అయి ఉండి కూరగాయల మార్కెట్లో ఆగి కూరగాయలను కొన్న మంత్రి వీడియోపై సోషల్ మీడియాలో నెటిజన్లు పలు రకాల కామెంట్లు చేస్తున్నారు.