మరింత తగ్గిన వాణిజ్య ఎల్పీజీ సిలిండర్ ధర
- ఒక్కో సిలిండర్ పై రూ.25-32 వరకు తగ్గింపు
- అంతర్జాతీయ మార్కెట్లో ధరలు తగ్గిన ప్రభావం
- తక్షణమే అమల్లోకి వచ్చిన కొత్త రేట్లు
- గృహ ఎల్పీజీ సిలిండర్ల ధరలో మార్పు లేదు
చెన్నై మార్కెట్లో రూ.2,009.50కు దిగొచ్చింది. గత నెల 1వ తేదీన 19 కిలోల వాణిజ్య ఎల్పీజీ సిలిండర్ ధర రూ.91.50 తగ్గడం గమనార్హం. దేశవ్యాప్తంగా ఎల్పీజీ ధరలు ఒకే విధంగా ఉండవు. రవాణా, ఇతర పన్నులతో కలుపుకుని ధరల్లో మార్పు ఉంటుంది. అంతర్జాతీయ మార్కెట్లో ధరలు తగ్గిన ఫలితం ఇక్కడి ధరలపై ప్రభావం చూపించింది. ఇక గృహ వాణిజ్య సిలిండర్ ధరల్లో ఎటువంటి మార్పు లేదు.