ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • లోదుస్తుల విషయంలోనూ డ్రెస్‌కోడ్ పాటించాలన్న పాకిస్థాన్ ఎయిర్‌లైన్స్.. విమర్శలతో యూటర్న్!
    01 Sat 07:02

    లోదుస్తుల విషయంలోనూ డ్రెస్‌కోడ్ పాటించాలన్న పాకిస్థాన్ ఎయిర్‌లైన్స్.. విమర్శలతో యూటర్న్!

    • సరైన వస్త్రధారణ లేకపోవడం వల్ల సంస్థపై వ్యతిరేక ప్రభావం పడుతోందన్న పీఐఏ
    • లో దుస్తుల విషయంలో సిబ్బంది డ్రెస్ కోడ్ పాటించాలని ఆదేశాలు
    • దుమ్మెత్తి పోసిన సోషల్ మీడియా
    • వెనక్కి తగ్గి క్షమాపణలు కోరిన పీఐఏ
  • లివర్ ఆరోగ్యం కోసం బ్లాక్ కాఫీ... ఎలా, ఎంత తాగితే మేలు?
    02 Sat 11:46

    లివర్ ఆరోగ్యం కోసం బ్లాక్ కాఫీ... ఎలా, ఎంత తాగితే మేలు?

    • లివర్‌లో కొవ్వు పేరుకుపోవడాన్ని, వాపును అడ్డుకునే కాఫీలోని గుణాలు 
    • అయితే, ఇది ఒక్కటే ఫ్యాటీ లివర్‌కు పూర్తి చికిత్స కాదని నిపుణుల హెచ్చరిక
    • ఆరోగ్యకరమైన జీవనశైలికి ఇది ఒక సహాయకారి మాత్రమే
    • పాలు, పంచదార లేకుండా రోజుకు 2-3 కప్పులు తాగడం సురక్షితం
  • మంటల కంటే పొగే ప్రమాదకరం.. ఎందుకో వివరిస్తున్న నిపుణులు!
    03 Sat 11:40

    మంటల కంటే పొగే ప్రమాదకరం.. ఎందుకో వివరిస్తున్న నిపుణులు!

    • ఆక్సిజన్ తగ్గి క్షణాల్లో స్పృహ కోల్పోయే ప్రమాదం
    • విషవాయువులతో నిలువునా ఊపిరాడకుండా చేసే సైనైడ్
    • అత్యంత వేడి గాలితో ఊపిరితిత్తులు దెబ్బతినే అవకాశం
    • పొగ ఎక్కువగా ఉంటే నేలపై వంగి నడవాలి
    • ఫైర్ సేఫ్టీ నిబంధనలు పాటించాలని నిపుణుల హెచ్చరిక
  • మూడు గుడ్లకు రూ. 500.. ఫైవ్‌స్టార్ హోటల్‌లో బిల్లు మోత!
    04 Sat 11:38

    మూడు గుడ్లకు రూ. 500.. ఫైవ్‌స్టార్ హోటల్‌లో బిల్లు మోత!

    • ముంబై ఫైవ్‌స్టార్ హోటల్‌లో గెస్ట్‌కు చేదు అనుభవం
    • ఒక పరాఠా, మూడు గుడ్లకు రూ. 2300 బిల్లు
    • కేవలం మూడు ఉడికించిన గుడ్లకే రూ. 500 వసూలు
    • ఇది అన్యాయం  అంటూ గెస్ట్ పోస్ట్ చేసిన వీడియో వైరల్
    • హోటల్ ధరలపై సోషల్ మీడియాలో భిన్నాభిప్రాయాలు
  • గుడ్డిగా ఫాలో అవ్వాలా? మేము గొర్రెలం కాదు: నాగబాబుకు ప్రకాశ్ రాజ్ కౌంటర్
    05 Sat 11:31

    గుడ్డిగా ఫాలో అవ్వాలా? మేము గొర్రెలం కాదు: నాగబాబుకు ప్రకాశ్ రాజ్ కౌంటర్

    • నాయకుడి మాటే శాసనం అన్న నాగబాబు
    • ఎలాంటి ప్రశ్నలు అడగకండి అని ట్వీట్
    • నాయకుడు ఎవరైనా సరే ప్రజలకు సమాధానం చెప్పాల్సిందేనన్న ప్రకాశ్ రాజ్
  • ఢిల్లీ చేరుకున్న కాక్రోచ్‌ పార్టీ వ్యవస్థాపకుడు.. నిరసనలకు పోలీసుల అనుమతి
    06 Sat 11:27

    ఢిల్లీ చేరుకున్న కాక్రోచ్‌ పార్టీ వ్యవస్థాపకుడు.. నిరసనలకు పోలీసుల అనుమతి

    • జంతర్ మంతర్‌లో నిరసనకు పోలీసుల అనుమతి
    • ఢిల్లీ చేరుకున్న పార్టీ వ్యవస్థాపకుడు అభిజిత్‌ దీప్కే
    • మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాకు డిమాండ్
    • కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసిన ఢిల్లీ పోలీస్‌
  • ఎట్టకేలకు లొంగిపోయిన మాజీ సీఐ చిన్నా మల్లయ్య
    07 Sat 11:23

    ఎట్టకేలకు లొంగిపోయిన మాజీ సీఐ చిన్నా మల్లయ్య

    • వినుకొండ పోలీసుల ఎదుట లొంగిపోయిన మాజీ సీఐ మల్లయ్య
    • లైంగిక దాడి కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న అధికారి
    • సుప్రీంకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ తిరస్కరణ
    • కొన్ని రోజుల క్రితమే సర్వీసు నుంచి శాశ్వత తొలగింపు
  • నిరుద్యోగులకు శుభవార్త.. టీజీపీఎస్సీ నుంచి మరో ఉద్యోగ ప్రకటన
    08 Sat 11:21

    నిరుద్యోగులకు శుభవార్త.. టీజీపీఎస్సీ నుంచి మరో ఉద్యోగ ప్రకటన

    • విద్యాశాఖలో డీవైఈవో, గెజిటెడ్ హెడ్‌మాస్టర్ పోస్టుల భర్తీ
    • మొత్తం 24 ఉన్నత స్థాయి పోస్టులకు టీజీపీఎస్సీ నోటిఫికేషన్
    • జూన్ 12 నుంచి జులై 19 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తుల స్వీకరణ
    • పునర్‌వ్యవస్థీకరణ తర్వాత నియామక ప్రక్రియను వేగవంతం చేసిన కమిషన్
  • ‘పెద్ది’లో జాన్వీ కపూర్‌ పాత్రపై విమర్శలు.. ఆ సన్నివేశాలు మారుస్తామన్న డైరెక్టర్‌
    09 Sat 10:37

    ‘పెద్ది’లో జాన్వీ కపూర్‌ పాత్రపై విమర్శలు.. ఆ సన్నివేశాలు మారుస్తామన్న డైరెక్టర్‌

    • కొన్ని సన్నివేశాల్లో గ్లామర్‌ శ్రుతి మించిందంటూ విమర్శలు
    • క్షమాపణలు చెప్పిన డైరెక్టర్‌ బుచ్చిబాబు
    • మహిళలను కించపర్చడం తమ ఉద్దేశం కాదని వివరణ
    • భవిష్యత్తులోనూ ఇలాంటివి పునరావృతం కాకుండా చూసుకుంటామని హామీ
  • అండమాన్‌లో మళ్లీ గ్యాస్ సిరులు.. రెండో భారీ నిక్షేపాన్ని కనుగొన్న ఆయిల్ ఇండియా.. ఇదిగో వీడియో!
    10 Sat 10:35

    అండమాన్‌లో మళ్లీ గ్యాస్ సిరులు.. రెండో భారీ నిక్షేపాన్ని కనుగొన్న ఆయిల్ ఇండియా.. ఇదిగో వీడియో!

    • అండమాన్ సముద్ర తీరంలో రెండోసారి సహజవాయువు నిక్షేపాల గుర్తింపు
    • విజయాపురం-3 వద్ద ఈ గ్యాస్‌ను కనుగొన్నట్టు ప్రకటించిన ఆయిల్ ఇండియా
    • దేశీయ ఇంధన భద్రతకు ఇది పెద్ద ముందడుగు అన్న‌ కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరి 
    • సముద్ర మంథన్ మిషన్‌లో భాగంగా ఈ అన్వేషణ కార్యకలాపాలు
    • డ్రిల్ చేసిన మూడు బావుల్లో రెండింటిలో గ్యాస్ లభ్యం కావడంతో పెరిగిన అంచనాలు
Tap to Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV