Tue 07:23 అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ‘తానా’ బోర్డు డైరెక్టర్ భార్య, ఇద్దరు కుమార్తెల దుర్మరణం కుమార్తెను కాలేజీ నుంచి తీసుకొస్తుండగా ప్రమాదం వెనక నుంచి వచ్చి ఢీకొట్టిన వ్యాను ఇద్దరు అక్కడికక్కడే మృతి.. ఒకరు ఆసుపత్రిలో మృతి శ్రీనివాస్‌ది కృష్ణా జిల్లాలోని కురుమద్దాలి భార్య, పిల్లలను కోల్పోవడంతో షాక్‌లోకి వెళ్లిపోయిన శ్రీనివాస్ Read full story
Mon 15:50 తమిళనాడులో విజయ్ గెలుపును ముందే చెప్పాం.. కానీ అందరూ నవ్వారు: యాక్సిస్ మై ఇండియా తమిళనాడులో విజయ్ పార్టీ గెలుస్తుందని చెప్పిన ఏకైక సంస్థ యాక్సిస్ మై ఇండియా మా అంచనాలు విని రాజకీయ పండితులు, ఇతర సంస్థలు నవ్వాయని చెప్పిన ప్రదీప్ గుప్తా ఇది క్షేత్రస్థాయి సర్వే, డేటా సైన్స్ సాధించిన విజయమని వెల్లడి యువత, మహిళల ఓట్లే విజయ్ పార్టీ గెలుపునకు కారణమని విశ్లేషణ డీఎంకే రెండో స్థానంలో, అన్నాడీఎంకే మూడో స్థానంలో నిలుస్తాయని అంచనా Read full story
Mon 15:45 త్రిషకు బర్త్‌డే విషెస్ తెలిపిన సమంత "నువ్వో అద్భుత శక్తి" అంటూ త్రిషకు సమంత పుట్టినరోజు శుభాకాంక్షలు పుట్టినరోజు సందర్భంగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్న త్రిష 'విశ్వంభర' చిత్రం నుంచి త్రిష 'అవని' ఫస్ట్ లుక్ విడుదల Read full story
Mon 15:45 50 ఏళ్లలో తొలిసారి.. ఏ రాష్ట్రంలోనూ అధికారంలో లేకుండా వామపక్షాలు! చివరి కంచుకోట కేరళలోనూ అధికారం కోల్పోతున్న వామపక్షాలు గత 50 ఏళ్లలో తొలిసారిగా ఏ రాష్ట్రంలోనూ అధికారంలో లేని పరిస్థితి ఒకప్పుడు బెంగాల్, త్రిపుర, కేరళలో తిరుగులేని ఆధిపత్యం 2011లో పశ్చిమ బెంగాల్.. 2018లో త్రిపుర కోటలు బద్దలు ప్రధాని పదవిని సైతం శాసించిన స్థాయి నుంచి శూన్యంలోకి లెఫ్ట్ పార్టీలు Read full story
Mon 15:41 బెంగాల్ ఎన్నికల ఫలితాలపై హీరో నిఖిల్ సంచలన వ్యాఖ్యలు బెంగాల్ ఓటర్లు ఎవరినీ క్షమించలేదన్న నిఖిల్ ప్రజల భద్రతను నిర్లక్ష్యం చేసిన ప్రభుత్వానికి ఓటర్లు బుద్ధి చెప్పారని వ్యాఖ్య ఆర్.జి. కర్ మెడికల్ కాలేజీ బాధితురాలికి న్యాయం జరిగిందన్న నిఖిల్ Read full story
Mon 15:26 కంగ్రాచ్యులేషన్స్ విజయ్: ఏపీ మంత్రి నారా లోకేశ్ తమిళనాడు ఎన్నికల్లో విజయం దిశగా టీవీకే నటుడు విజయ్‌కు అభినందనలు తెలిపిన నారా లోకేశ్ విజయ్ ఎన్నికల అరంగేట్రం అద్భుతమని ప్రశంస ప్రజల అంచనాలకు అనుగుణంగా బాధ్యతతో పనిచేయాలని ఆకాంక్ష Read full story
Mon 15:15 సింగపూర్ బాటలో ఏపీ ఉపాధ్యాయులు.. విద్యారంగంలో ప్రపంచస్థాయి ప్రమాణాలే లక్ష్యం 37 మంది ఉత్తమ ఉపాధ్యాయులకు సింగపూర్‌లో అంతర్జాతీయ శిక్షణ ముఖ్యమంత్రి 'ఫ్యూచర్ రెడీ' విజన్‌లో భాగంగా కీలక కార్యక్రమం పాఠశాల విద్యలో ప్రపంచస్థాయి ప్రమాణాలు తీసుకురావడమే లక్ష్యం శిక్షణ తర్వాత టీచర్లు మెంటార్లుగా మారి తోటి ఉపాధ్యాయులకు మార్గనిర్దేశం తదుపరి బృందాన్ని ఫిన్‌లాండ్‌కు పంపేందుకు ప్రభుత్వ ప్రణాళిక Read full story
Mon 15:06 బెంగాల్ లో చారిత్రక విజయం దిశగా బీజేపీ... నారా లోకేశ్ స్పందన అసోం, బెంగాల్‌లో ఎన్డీయే విజయాలపై హర్షం ఇది అభివృద్ధి, స్థిరత్వానికి లభించిన ప్రజామోదం మోదీ దార్శనిక నాయకత్వానికి ప్రజలు ఆమోద ముద్ర వేశారు వేగవంతమైన పాలనపై దేశ విశ్వాసాన్ని ఈ తీర్పు బలపరిచింది Read full story
Mon 15:01 మంత్రి లోకేశ్‌తో మంతెన సత్యనారాయణ రాజు భేటీ ఉండవల్లి నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసిన మంతెన ఏపీ యోగా, నేచురోపతి విభాగం సలహాదారుగా ఇటీవల నియామకం మంతెన సేవలను ప్రశంసించిన మంత్రి లోకేశ్ Read full story
Mon 14:46 తమిళనాడులో టీవీకే ప్రభంజనం... 'విజిల్' వేసిన విజయ్ ఫ్యామిలీ తొలి ఎన్నికలోనే 234 స్థానాలకు గాను 111 స్థానాల్లో ఆధిక్యంలో టీవీకే మేజిక్ ఫిగర్‌కు 8 సీట్ల దూరంలోనే విజయ్ పార్టీ పార్టీ గుర్తు 'విజిల్' విస్తూ, విక్టరీ గుర్తు చూపిస్తూ కుటుంబ సభ్యుల ఆనందం Read full story