సికింద్రాబాద్ రూబీ ఎలక్ట్రిక్ బైక్ షోరూం అగ్ని ప్రమాదంపై సీసీటీవీ ఫుటేజీ ఇదిగో
- తాజాగా సీసీటీవీ ఫుటేజీ విడుదల
- మొత్తం ఎనిమిది మంది మృతి
- ఎలక్ట్రిక్ బైకుల వద్దే పేలుడు జరిగినట్లు దృశ్యాలలో వెల్లడి
ఈ వాదన నిజమేనంటూ తాజాగా విడుదలైన రూబీ హోటల్ సీసీటీవీ ఫుటేజీ చెబుతోంది. ఈ వీడియోలో హోటల్ సెల్లార్‌లో ఉన్న ఎలక్ట్రిక్ బైకుల వద్ద తొలుత పేలుడు సంభవించగా... ఆ తర్వాత పలు బైకులు వరుసగా పేలినట్లు సీసీటీవీ ఫుటేజీలో కనిపిస్తోంది. అంతేకాకుండా అక్కడ జరిగిన పేలుడుతోనే దట్టమైన పొగలు లాడ్జిని చుట్టుముట్టినట్లు అందులో కనిపిస్తోంది.