ప్రయాణికులకు ముఖ్య గమనిక.. నేటి నుంచి మూడు రోజులపాటు 15 రైళ్ల రద్దు
- సికింద్రాబాద్, విజయవాడ, విశాఖ, కాకినాడ మధ్య నడిచే పలు రైళ్ల రద్దు
- నిర్వహణ పరమైన కారణాలే కారణం
- ప్రయాణికులు ప్రత్యామ్నాయ మార్గాలు ఎంచుకోవాలని సూచన
11న సికింద్రాబాద్-మధిర మధ్య నడిచే రైలు, 12న మధిర-సికింద్రాబాద్ మధ్య నడిచే రైళ్లను రద్దు చేసింది. ఇక, రద్దయిన రైళ్లలో కాకినాడ-విశాఖపట్టణం, కాకినాడ-విజయవాడ, విజయవాడ-గూడూరు, గుంటూరు-రేపల్లె, గుంటూరు-విజయవాడ మధ్య నడిచే రైళ్లు ఉన్నాయి. ప్రయాణికులు ఈ విషయన్ని గమనించి ప్రత్యామ్నాయ మార్గాలు చూసుకోవాలని కోరింది.