Sat 00:39 మూవీ రివ్యూ: 'బ్రహ్మాస్త్రం' ఈ శుక్రవారమే విడుదలైన 'బ్రహ్మాస్త్రం' భారీ బడ్జెట్ .. భారీ తారాగణంతో రూపొందిన సినిమా క్లారిటీలేని కథ .. అవసరానికి మించిన గ్రాఫిక్స్ ఆకట్టుకోని మాటలు .. మనసుకు పట్టుకోని పాటలు Read full story
Thu 12:13 కొత్త నిబంధనతో తనిఖీలు ఆలస్యం...120 మందికి విమానం మిస్ యూరోపియన్ యూనియన్ బోర్డింగ్ కొత్త నిబంధనలు ఎంట్రీ/ఎగ్జిట్ సిస్టం (ఈఈఎస్)ను తీసుకొచ్చిన యూరోప్ బయోమెట్రిక్, పింగర్ ప్రింట్ స్కాన్ కారణంగా చెకింగ్ ఆలస్యం Read full story
Thu 12:02 మహిళా బిల్లుపై మాటల యుద్ధం.. అమిత్ షా వర్సెస్ కేసీ వేణుగోపాల్ లోక్ సభ ముందుకు వచ్చిన మూడు కీలక బిల్లులు మహిళా రిజర్వేషన్లను 2024లోనే ఎందుకు అమలు చేయలేదన్న వేణుగోపాల్ రాజ్యాంగాన్ని కేంద్రం హైజాక్ చేస్తోందని మండిపాటు బిల్లు ప్రవేశపెట్టాక.. ప్రతి సభ్యుడు సందేహాలను లేవనెత్తవచ్చన్న అమిత్ షా Read full story
Thu 12:02 మహిళలతో పాటు మగవాళ్లకూ తప్పని వేధింపులు.. టీసీఎస్ లో దారుణాలు మతం మార్చుకోవాలని ఒత్తిడి.. వినకుంటే పనిభారం పిల్లలు కలగని ఓ యువ ఉద్యోగితో అసభ్యకరమైన మాటలు మీడియా ముందు వెల్లడించిన బాధితుడు Read full story
Thu 12:02 సన్‌రైజర్స్‌కు భారీ ఊరట.. కెప్టెన్ ప్యాట్ కమిన్స్ వచ్చేస్తున్నాడు! వెన్నుగాయం నుంచి కోలుకుని ఫిట్‌నెస్ సాధించిన కెప్టెన్ ప్యాట్ కమిన్స్ ఈ నెల 25న రాజస్థాన్ రాయల్స్‌తో జరిగే మ్యాచ్‌లో ఆడే అవకాశం కమిన్స్ లేకపోవడంతో ఇషాన్ కిషన్ సారథ్యంలో బరిలోకి దిగిన ఎస్ఆర్‌హెచ్ జట్టు Read full story
Thu 11:53 ఆ ఫొటోలో పవన్ కల్యాణ్ పక్కన ఉన్నది నేను కాదు.. ఏళ్లనాటి అపోహకు తెరదించిన అన్నా కొణిదెల పవన్ కల్యాణ్ పక్కన ఉన్న విదేశీ మహిళ ఫొటోపై స్పందించిన అన్నా కొణిదెల ఆ ఫొటోలో ఉన్నది తాను కాదని, అమెరికన్ నటి డానా మార్క్స్ అని వెల్లడి 'తీన్ మార్' సినిమా వేడుక నాటి ఫొటోతో ఏళ్లుగా తప్పుడు ప్రచారం సోషల్ మీడియాలో జరుగుతున్న అపోహకు తన పోస్టుతో ఫుల్ స్టాప్ పెట్టిన వైనం నేనెప్పుడూ నటిగా, మోడల్‌గా పనిచేయలేదని స్పష్టం చేసిన అన్నా Read full story
Thu 11:45 చారిత్రాత్మక పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు ప్రారంభం: మహిళా బిల్లు, డీలిమిటేషన్‌పై కీలక చర్చ మూడు బిల్లులను లోక్‌సభలో ప్రవేశపెట్టిన కేంద్రం మహిళా రిజర్వేషన్ల బిల్లుకు మద్దతుగా ఉన్న దాదాపు అన్ని పార్టీలు డీలిమిటేషన్ బిల్లుపై దక్షిణాది రాష్ట్రాల విముఖత Read full story
Thu 11:33 ‘జై శ్రీరామ్’ అంటే ఫీజులో రాయితీ.. డాక్టర్‌కు ఐఎంఏ షోకాజ్ నోటీసు వైద్యుడి చర్యపై తీవ్రంగా స్పందించిన ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఇది వైద్య నైతికతకు విరుద్ధమంటూ డాక్టర్‌కు షోకాజ్ నోటీసు జారీ తన నిర్ణయాన్ని సమర్థించుకుంటున్న డాక్టర్.. రాజకీయంగానూ దుమారం Read full story
Thu 11:29 టైమ్ 100 జాబితాలో ముగ్గురు భారతీయులు.. ప్రపంచంపై పెరుగుతున్న భారత ప్రభావం టైమ్ మ్యాగజైన్ 2026 ప్రభావశీలుర జాబితాలో ముగ్గురు భారతీయులు ఏఐ రంగంలో కృషికి గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్‌కు గుర్తింపు నటనతో మెప్పించిన రణ్‌బీర్ కపూర్‌కు 'ఆర్టిస్ట్' విభాగంలో చోటు ప్రముఖ చెఫ్ వికాస్ ఖన్నాకు పాకశాస్త్రం, సేవకు గౌరవం జాబితాలో డొనాల్డ్ ట్రంప్, జీ జిన్‌పింగ్ వంటి ప్రపంచ నేతలు Read full story
Thu 11:28 దారుణం.. ప్రియుడితో కలిసి భర్తను హత్య చేయించిన భార్య హన్మకొండ జిల్లా, పరకాలలో దారుణం ఆధారాలు దొరక్కుండా పెట్రోల్ పోసి తగులబెట్టిన నిందితులు భార్య, ప్రియుడు సహా ఎనిమిది మందిని అరెస్టు చేసిన పోలీసులు Read full story