01 Mon 18:46 డ్రెస్ లకు టమాటా సాస్ పూసి.. కొత్త కలెక్షన్ అంటూ విడుదల చేసిన సంస్థ.. వీడియో ఇదిగో ఆహారాన్ని ఎంజాయ్ చేస్తున్నప్పుడు మరకల గురించి ఆలోచించవద్దంటూ ప్రచారం ఈ వస్త్రాల అమ్మకంతో వచ్చే డబ్బులను స్వచ్చంద సంస్థకు ఇస్తామని ప్రకటన తమ ఉత్పత్తుల ప్రచారం కోసం హెయింజ్ ఎత్తుగడ ఇది అనే అభిప్రాయాలు
02 Mon 08:58 అమెరికాలో కూలిన హెలికాప్టర్.. పెళ్లయిన కొన్ని గంటలకే కేరళ పైలట్ మృతి! ఒక్కటైన కాసేపటికే విడదీసిన విధి ప్రతికూల వాతావరణంలో కూలిన హెలికాప్టర్ ఐదు గంటల పాటు శవం కిందే చిక్కుకుపోయిన నూతన వధువు
03 Mon 08:35 ఒక్క కప్పు కోసం 18 ఏళ్లు.. మరో దానికి జస్ట్ 12 నెలలు! ఐపీఎల్‌లో వరుసగా రెండు టైటిళ్లు గెలిచిన మూడో జట్టుగా ఆర్‌సీబీ రికార్డు ఎంఎస్ ధోనీ, రోహిత్ శర్మల సరసన చేరిన మూడో కెప్టెన్ రజత్ పటీదార్ అహ్మదాబాద్‌లో గుజరాత్ టైటాన్స్‌ను చిత్తు చేసిన బెంగళూరు బుల్స్
04 Mon 08:33 పరుగుల వరద.. సిక్సర్ల హోరు.. ఐపీఎల్ 2026లో బద్దలైన రికార్డులివే! ఒకే సీజన్‌లో 72 సిక్సర్లతో చెలరేగిన యువ సంచలనం వైభవ్ ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక లక్ష్యాన్ని ఛేదించిన పంజాబ్ కింగ్స్ రికార్డు స్థాయిలో 61 సార్లు 200 పైచిలుకు స్కోర్లు నమోదు మొత్తంగా 2,332 ఫోర్లు, 1,426 సిక్సర్లు బాదిన బ్యాటర్లు ఈ సీజన్‌లో ప్రతి జట్టు నుంచి కనీసం ఒక బ్యాటర్ శతకం కొట్టిన వైనం
05 Mon 08:03 రోజూ పాలు తాగుతావా?.. రవిశాస్త్రి ప్రశ్నకు వైభవ్ ఫన్నీ ఆన్సర్! రవిశాస్త్రితో సరదా సంభాషణలో ఆకట్టుకున్న వైభవ్ బంతిని బలంగా బాదడానికి రోజూ ఎన్ని పాలు తాగుతావ్? అని అడిన రవిశాస్త్రి ప్రస్తుతం తాను పాలు తాగడం లేదని ఫన్నీగా చెప్పిన యువ సంచలనం ఐపీఎల్ 2026లో ఐదు అవార్డులు గెలుచుకున్న వైభవ్ సూర్యవంశీ
06 Mon 07:53 ఆపిల్ స్మార్ట్ గ్లాసెస్ లాంచ్ వాయిదా.. 2027 వరకు ఆగాల్సిందే! సాధారణ కళ్లజోళ్ల మార్కెట్‌ను లక్ష్యంగా చేసుకుని రూపకల్పన ఆపిల్ వాచ్ తరహా వ్యూహంతో ముందుకు వెళ్లనున్న కంపెనీ తొలి వెర్షన్ నుంచి అగుమెంటెడ్ రియాలిటీ ఫీచర్ ఔట్! ధర 200 నుంచి 500 డాలర్ల మధ్య ఉండే అవకాశం
07 Mon 07:44 టీమ్ బస్సులో మంటలు.. గుజరాత్ టైటాన్స్‌కు తప్పిన పెను ప్రమాదం! ఫైనల్ తర్వాత స్టేడియం నుంచి హోటల్‌కు వెళ్తుండగా టీమ్ బస్సులో అగ్నిప్రమాదం షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగినట్లు ప్రాథమిక సమాచారం ఆటగాళ్లంతా సురక్షితంగా బయటపడటంతో ఊపిరి పీల్చుకున్న యాజమాన్యం
08 Mon 07:34 అమెరికాలో క్షిపణుల ఉత్పత్తి సరిపోదు: జెలెన్‌స్కీ ఆందోళన అమెరికాలో యాంటీ-బాలిస్టిక్ క్షిపణుల ఉత్పత్తి సరిపడా లేదన్న జెలెన్‌స్కీ పేట్రియాట్ క్షిపణుల తయారీకి తమకు లైసెన్సులు ఇవ్వాలని అమెరికాకు విజ్ఞప్తి రష్యా తన క్షిపణుల ఉత్పత్తిని పెంచుతోందని, ఇది ప్రపంచానికి ప్రమాదకరమని హెచ్చరిక యూరోపియన్ వ్యవస్థ వచ్చే వరకు అమెరికా మద్దతు అవసరమని స్పష్టీకరణ
09 Mon 07:31 యుద్ధరంగంలోకి రష్యా కొత్త అస్త్రం.. డ్రోన్లను వేటాడి కూల్చేస్తున్న 'యోల్కా'! యుద్ధరంగంలోకి రష్యా కొత్త యాంటీ-డ్రోన్ వ్యవస్థ 'యోల్కా' పిస్టల్ వంటి పరికరం నుంచి ఇంటర్‌సెప్టర్ డ్రోన్‌ను ప్రయోగం గాల్లోనే శత్రు డ్రోన్‌ను వెంబడించి ఢీకొట్టి నాశనం చేస్తున్న వైనం దీని పరిధి 3 కిలోమీటర్లు.. ఒక్కో ఇంటర్‌సెప్టర్ ఖర్చు సుమారు రూ. 47వేలు తొలిసారి పుతిన్ భద్రతాధికారి చేతిలో వెలుగులోకి ఈ ఆయుధం
10 Mon 07:21 హైదరాబాద్ పుష్పక్ తరహాలో.. భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు ఏసీ ఎలక్ట్రిక్ బస్సులు విశాఖ నుంచి భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు 50 ఎలక్ట్రిక్ బస్సులు త్వరలోనే అందుబాటులోకి వస్తాయన్న మంత్రి రాంప్రసాద్ రెడ్డి జులైలో ప్రారంభం కానున్న ఎయిర్‌పోర్ట్‌కు మెరుగైన కనెక్టివిటీ లక్ష్యం ప్రయాణికుల కోసం పలుచోట్ల ఏసీ ప్యాసింజర్ లాంజ్‌ల నిర్మాణం