రావులపాలెంలో అర్ధరాత్రి ఫైనాన్స్ వ్యాపారిపై కాల్పులు
- ఫైనాన్స్ వ్యాపారిపై తొలుత దాడికి దిగిన దుండగులు
- వారిని ప్రతిఘటించిన వ్యాపారి కుమారుడు
- కాల్పులు జరపడంతో కేకలు వేసిన బాధితులు
పారిపోతున్న సమయంలో ఓ దుండగుడి దగ్గరున్న చేతి సంచి కిందపడింది. దానిని పరిశీలించగా అందులో రెండు నాటుబాంబులు, జామర్ ఉన్నాయి. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. కాగా, ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.