జగన్ నోరు తీపి చేసిన పేర్ని నాని... పక్కనే కొడాలి నాని.. ఫొటో ఇదిగో
- జగన్ కేబినెట్లో మంత్రులుగా పనిచేసిన పేర్ని, కొడాలి
- మాజీలయ్యాక జగన్తో కలిసి కనిపించని వైనం
- పెడన సభా వేదికపై జగన్కు స్వీటు తినిపించిన పేర్ని
- ఫొటోను విడుదల చేసిన ముఖ్యమంత్రి కార్యాలయం
ఈ క్రమంలో గురువారం జగన్తో పేర్ని, కొడాలి కలిసి కనిపించారు. నేతన్ననేస్తం నిధుల విడుదల కోసం కృష్ణా జిల్లా పెడనలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి వెళ్లిన జగన్ను వేదిక మీదే పేర్ని, కొడాలి కలిశారు. ఈ సందర్భంగా కాస్తంత చొరవ చూపిన పేర్ని నాని... జగన్కు స్వీటు తినిపించారు. ఈ సమయంలో కొడాలి నాని కూడా పేర్ని నాని వెనుకే నిలబడి ఉన్నారు. ఈ ఫొటోను పెడన కార్యక్రమానికి చెందిన ఫొటోలలో ఒకటిగా సీఎంఓ విడుదల చేసింది.