శతాధిక వృద్ధుడు.. ఈటల రాజేందర్ తండ్రి కన్నుమూత
- గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఈటల తండ్రి మల్లయ్య
- పరిస్థితి విషమించడంతో గత రాత్రి కన్నుమూత
- నేటి మధ్యాహ్నం కమలాపూర్‌లో అంత్యక్రియలు
ఆరోగ్యం విషమించడంతో గత రాత్రి తుదిశ్వాస విడిచారు. హనుమకొండ జిల్లా కమలాపూర్‌లోని స్వగృహానికి ఆయన మృతదేహాన్ని తరలించారు. నేటి మధ్యాహ్నం అంత్యక్రియలు నిర్వహించనున్నట్టు కుటుంబ సభ్యులు తెలిపారు.