01 Sat 13:33 ‘లాల్ సింగ్ చడ్డా’ను గుర్తించిన ఆస్కార్ హాలీవుడ్ క్లాసిక్ ‘ఫారెస్ట్ గంప్’ చిత్రానికి రీమేక్ గా వచ్చిన హిందీ చిత్రం ఆమిర్ ఖాన్ ప్రధాన పాత్ర పోషించిన సినిమాకు మోస్తరు స్పందన ‘ఫారెస్ట్ గంప్’, ‘లాల్ సింగ్ చడ్డా’ ను పోలుస్తూ ట్విట్టర్ లో వీడియో షేర్ చేసిన అస్కార్
02 Fri 14:26 ఆ రోజు పోలీసులే నన్ను తప్పుదోవ పట్టించారు.. అది పక్కా కుట్ర: కరూర్ ఘటనపై సీఎం విజయ్ కరూర్ తొక్కిసలాట తర్వాత తొలిసారి ఆ జిల్లాకు సీఎం విజయ్ ఘటనకు డీఎంకే, పోలీసులే కారణమంటూ తీవ్ర ఆరోపణలు నన్ను తప్పుదోవ పట్టించారని, ఇది ఒక కుట్ర అని వ్యాఖ్య బాధితుల కుటుంబాలకు ఉద్యోగాలివ్వడాన్ని వ్యతిరేకించిన డీఎంకే ఉద్యోగ నియామకాలకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్, సుప్రీంకోర్టులో డీఎంకేకు చుక్కెదురు
03 Fri 14:23 గంజాయి, అమ్మాయి గొడవ: యువకుడిని కొట్టి చంపిన స్నేహితులు హైదరాబాద్ శివార్లలో స్నేహితుల చేతిలో యువకుడి హత్య గంజాయి లావాదేవీలు, అమ్మాయి విషయంలో వివాదం ఇంటి నుంచి పిలిచి నిర్మానుష్య ప్రాంతంలో కిరాతకంగా దాడి కేసు నమోదు చేసిన పోలీసులు, ఒకరిని అదుపులోకి తీసుకుని విచారణ మృతుడు పసుమాముల గ్రామానికి చెందిన సుహాస్‌గా గుర్తింపు
04 Fri 14:18 పుంగనూరులో ఈవీ క్లస్టర్.. ప్రతి 30 కి.మీ.కు ఛార్జింగ్ స్టేషన్: మంత్రి లోకేశ్ ఏపీలో ఆటోమోటివ్, ఈవీ ఎకోసిస్టమ్ అభివృద్ధిపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పుంగనూరులో ఈవీ క్లస్టర్, గ్రీన్ కారిడార్లలో ఛార్జింగ్ స్టేషన్ల ఏర్పాటు కొరియా సంస్థల కోసం ప్రత్యేకంగా రెండు ఆటో కాంపోనెంట్ పార్కులు కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఏపీలో రేర్ ఎర్త్ కారిడార్ నిర్మాణం సియోల్‌లో కొరియా ఆటో పరిశ్రమ ప్రతినిధులతో మంత్రి లోకేశ్ భేటీ
05 Fri 14:11 కాళేశ్వరం ప్రాజెక్టు మొత్తాన్ని తప్పుబట్టడం సరికాదు: ఈటల నాకు తెలంగాణే మొదటి ప్రాధాన్యం.. ఆ తర్వాతే పార్టీ అన్న ఈటల ప్రభుత్వం వెంటనే మోటార్లు ఆన్ చేసి రైతులకు సాగునీరు అందించాలని డిమాండ్ కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణాన్ని తప్పుబట్టడం దుర్మార్గమని కాంగ్రెస్‌పై విమర్శలు కాళేశ్వరం వల్లే ఉత్తర తెలంగాణలో రెండు పంటలు సాధ్యమయ్యాయని వ్యాఖ్య ప్రాజెక్టుల మరమ్మతుల్లో జాప్యం చేస్తే తీవ్ర కరవు వస్తుందని ప్రభుత్వానికి హెచ్చరిక
06 Fri 13:53 హైదరాబాద్‌లో మద్యం మత్తులో బీభత్సం.. నటుడి ఇంట్లోకి దూసుకెళ్లిన కారు నటుడు ధర్మ ఇంటి ప్రహరీ గోడను ఢీకొట్టిన కారు మద్యం మత్తులో యువకులు డ్రైవింగ్ చేసినట్టు పోలీసుల అనుమానం జనగామలో ఆర్టీసీ బస్సును దొంగిలించిన వెంకన్న అనే వ్యక్తి తిరుపతి వెళ్లేందుకు రైళ్లు లేకపోవడంతో బస్సుతో పరారీ టోల్‌గేట్ వద్ద పట్టుకున్న పోలీసులు
07 Fri 13:43 అమరావతికి 'శాంసంగ్ సిటీ'.. కొరియా కంపెనీలతో మంత్రి లోకేశ్ కీలక భేటీలు దక్షిణ కొరియాలో పర్యటిస్తున్న మంత్రి నారా లోకేశ్ ఏపీలో బ్యాటరీ తయారీ యూనిట్ ఏర్పాటుకు డెల్టా ఎక్స్‌కు ఆహ్వానం త్వరలో సానుకూల నిర్ణయం తీసుకుంటామన్న డెల్టా ఎక్స్ సీఈవో అమరావతిలో 'శాంసంగ్ సిటీ'కి లోకేశ్ ప్రతిపాదన ప్రతిపాదనలను ఉన్నతస్థాయి బృందంతో చర్చిస్తామన్న శాంసంగ్ ప్రతినిధులు
08 Fri 13:33 హనుమాన్‌గఢి మెట్లపై నమాజ్ చేయించినవారే ఇప్పుడు మాట్లాడుతున్నారు: యోగి ఆదిత్యనాథ్ విరాళాల చోరీ వివాదం కొనసాగుతున్న వేళ యోగి సంచలన వ్యాఖ్యలు ‘జామా మసీదులో హనుమాన్ చాలీసా చదవనిస్తారా?’ అని ప్రశ్నించిన యూపీ సీఎం అయోధ్యలో రూ.432 కోట్ల అభివృద్ధి పనులకు ప్రారంభం, శంకుస్థాపన చేసిన యోగి భదర్సా పేరును ‘భారత్‌పూర్-భరత్‌కుండ్’గా మారుస్తామని ప్రకటన అయోధ్యను ప్రపంచ స్థాయి ఆధ్యాత్మిక, పర్యాటక నగరంగా తీర్చిదిద్దామని వ్యాఖ్య
09 Fri 13:31 రష్యా చమురు క్షేత్రాలపై ఉక్రెయిన్ డ్రోన్ల దాడి.. తీవ్ర ఇంధన సంక్షోభం! ఉక్రెయిన్ దాడుల్లో రష్యాలోని ఆరు చమురు డిపోలు ధ్వంసం రష్యాలోని పలు ప్రాంతాల్లో తీవ్ర ఇంధన కొరత 73 ఉక్రేనియన్ డ్రోన్లను కూల్చేశామన్న రష్యా 72 ఉక్రెయిన్ డ్రోన్లను అడ్డుకున్నామన్న ఉక్రెయిన్
10 Fri 13:28 ఇంకో కారు కొనడానికి ముద్దు సీన్లలో నటించాలా?: వ్యక్తిగత విలువలపై సాయి పల్లవి వ్యాఖ్యలు ముద్దులు, ఇంటిమేట్ సీన్లపై సాయి పల్లవి కీలక వ్యాఖ్యలు ముద్దు సీన్లు చేయమని ఎంతో మంది దర్శకులు అడిగారన్న సాయి పల్లవి అలాంటి సన్నివేశాల్లో నటించడం తనకు ఇష్టం ఉండదని వెల్లడి కథ పరంగా అలాంటి సీన్లు అవసరమైతే వేరే హీరోయిన్లను చూసుకోమని చెబుతానని వెల్లడి