వెంకయ్యను వినోబా భావేతో పోల్చిన ప్రధాని మోదీ
- బుధవారం ఉపరాష్ట్రపతిగా పదవీ విరమణ చేసిన వెంకయ్య
- వెంకయ్యకు 3 పేజీల లేఖను రాసిన ప్రధాని మోదీ
- రాజ్యసభ విలువలు కాపాడేందుకు వెంకయ్య కృషి చేశారని కితాబు
అంతేకాకుండా పార్లమెంటులో క్రమశిక్షణారాహిత్యం, సభ్యుల ఆందోళనలపై వెంకయ్య ఆందోళన చెందేవారని కూడా మోదీ పేర్కొన్నారు. సభా సంప్రదాయాలను కాపాడటంలో వెంకయ్య తనవంతు కృషి చేశారని మోదీ తెలిపారు. ఈ సందర్భంగానూ వెంకయ్యను ఆయన వినోబా భావేతో పోలుస్తూ ఆకాశానికి ఎత్తారు.