01 Wed 09:35 ఇద్దరు భార్యలు, నలుగురు పిల్లలున్న ఈజిప్ట్ సింగర్ నాకు ప్రపోజ్ చేశాడు: నటి ఊర్వశి రౌతేలా సాంస్కృతిక వ్యత్యాసం కారణంగా అంగీకరించలేదన్న ఊర్వశి ఆ సింగర్ మహ్మద్ రమదాన్ అయి ఉంటాడంటున్న అభిమానులు గతేడాది అతడితో కలిసి మ్యూజిక్ ఆల్బమ్ అత్యంత ఖరీదైన మ్యూజిక్ వీడియోగా రికార్డు ఊర్వశి క్యాస్టూమ్స్‌కే రూ. 15 కోట్ల ఖర్చు
02 Wed 20:22 కర్ణాటక నూతన సీఎం డీకే శివకుమార్ కు ప్రధాని మోదీ శుభాకాంక్షలు పదవీకాలం విజయవంతం కావాలని పేర్కొన్న మోదీ ప్రజల సంక్షేమం కోసం కేంద్రం సహకరిస్తుందని హామీ కర్ణాటక నూతన ముఖ్యమంత్రిగా ఈరోజు డీకే శివకుమార్ ప్రమాణ స్వీకారం
03 Wed 20:12 సంఘాలు పెట్టుకుని నాయకులు బాగుపడ్డారేమో కానీ...!: కులాలపై పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు.. సంఘాలు పెట్టుకుని నాయకులు బాగుపడ్డారు కానీ ఆయా కులాల ప్రజలు నష్టపోయారన్న పవన్ గత వైసీపీ పాలనలో కుల దూషణలు, రాజకీయాలు పరాకాష్ఠకు చేరాయని విమర్శలు డాక్టర్ సుధాకర్, దళిత యువకుడి హత్య వంటి ఘటనలను ప్రస్తావించిన జనసేనాని కులాల ఐక్యతే తమ సిద్ధాంతమని, దీనికి చరమగీతం పాడతామని స్పష్టీకరణ
04 Wed 19:58 తెలంగాణ ప్రజల్లో 'తెలంగాణ' అనే భావన ఉంటుంది... కానీ ఆంధ్రా ప్రజల్లో 'ఆంధ్రా' అనే భావన లోపించింది: పవన్ తెలంగాణ ప్రజలను చూస్తే ముచ్చటగా ఉంటుందన్న పవన్ కళ్యాణ్ తెలంగాణ అనే బలమైన భావన వారిలో ఉందని ప్రశంస ఆంధ్రాలో మాత్రం ఐక్యత లేదని, ఉప ప్రాంతీయతలే ఉన్నాయని ఆవేదన ఆంధ్రా ప్రజల్లో కనీసం 'ఆంధ్ర' అనే ఉమ్మడి గుర్తింపు ఉండాలన్న పవన్
05 Wed 19:58 ఢిల్లీ హోటల్ ప్రమాదం: లైసెన్స్ తీసుకుంది 6 రూములకే... నిర్వహిస్తోంది 25 రూములు! ఢిల్లీలోని ఓ హోటల్‌లో ఘోర అగ్నిప్రమాదం, 21 మంది మృతి మృతుల్లో లైబీరియా, నైజీరియాకు చెందిన 17 మంది విదేశీయులు నిబంధనలకు విరుద్ధంగా హోటల్ నిర్వహణ వల్లే ప్రమాదమని ఆరోపణలు పరారీలో ఉన్న హోటల్ యజమానిపై కేసు నమోదు చేసిన పోలీసులు మృతుల కుటుంబాలకు రూ. 2 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించిన ప్రధాని మోదీ
06 Wed 19:42 తెలంగాణలో పెరగనున్న భూముల విలువలు.. జూన్ 5 నుంచి కొత్త రేట్లు! భూములు, ప్లాట్లు, అపార్ట్‌మెంట్ల మార్కెట్ విలువ సవరణ పెరగనున్న స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఛార్జీలు శాస్త్రీయ పద్ధతిలో విలువలు సవరించినట్టు తెలిపిన మంత్రి పొంగులేటి వాస్తవ ధరలకు అనుగుణంగా మార్పులు చేసినట్టు వెల్లడి
07 Wed 19:25 ప్రీమియం ఇళ్లలో సరికొత్త శకం.. యజమాని జీవనశైలే ఇంటీరియర్ డిజైన్! భారత్‌లో మారుతున్న లగ్జరీ ఇళ్ల డిజైన్ ట్రెండ్ ఆడంబరం స్థానంలో వ్యక్తిగత అభిరుచులకు ప్రాధాన్యం యువ కొనుగోలుదారులతో డిజైన్లలో వస్తున్న మార్పు సౌకర్యం, మన్నిక, జీవనశైలికి పెద్దపీట ధర కంటే జీవితానికి సరిపోయే డిజైన్లే ముఖ్యమంటున్న నిపుణులు
08 Wed 19:25 తెలంగాణ రాజకీయాలపై ఏపీలో పవన్ కీలక వ్యాఖ్యలు తెలంగాణ ఎవరి జాగీరు కాదన్న పవన్ కల్యాణ్ అమరావతిలో పొట్టి శ్రీరాములు విగ్రహానికి నివాళులు తెలంగాణ బిడ్డలు పోటీ చేస్తే అభ్యంతరం ఎందుకని ప్రశ్న గత వైసీపీ పాలనలో కుల రాజకీయాలు పెరిగాయని విమర్శ
09 Wed 19:11 రష్యా పర్యటనలో లోకేష్... మాస్కో ట్రాన్స్‌పోర్ట్ సిస్టమ్ పై ప్రత్యేక ఆసక్తి రష్యా పర్యటనలో మాస్కో అడ్వాన్స్‌డ్ ట్రాన్స్‌పోర్ట్ సెంటర్‌ను సందర్శించిన లోకేష్ మాస్కో రవాణా వ్యవస్థ పనితీరు అద్భుతమంటూ ప్రశంసలు భారత్‌లో కూడా ఇటువంటి వ్యవస్థలు రావాలని ఆకాంక్ష ఏఐ, డిజిటల్ టెక్నాలజీతో ట్రాఫిక్, భద్రత పర్యవేక్షణపై ప్రత్యేక ఆసక్తి లోకేష్ బృందానికి అక్కడి రవాణా శాఖ ఉన్నతాధికారుల ఘనస్వాగతం
10 Wed 18:52 సెన్సెక్స్ 300 పాయింట్లు పతనం.. నిఫ్టీ 23,400 వద్ద ముగింపు భారీ ఒడుదొడుకుల మధ్య నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు ఐటీ షేర్లలో భారీ అమ్మకాలతో పతనమైన సూచీలు పీఎస్‌యూ బ్యాంక్, ఫైనాన్షియల్ షేర్ల కొనుగోళ్లతో తగ్గిన నష్టాలు నిఫ్టీ 78 పాయింట్లు నష్టం రెండో రోజూ పతనమైన రూపాయి.. అమెరికా టారిఫ్‌ల ఆందోళన