విజయనగరం జిల్లాలో... మహిళా సర్పంచ్ పై అత్యాచారానికి యత్నించిన 11 మంది కామాంధులు!
- విజయనగరం జిల్లా పూసపాటిరేగ మండలంలో దారుణం
- మహిళపై సామూహిక అత్యాచార యత్నం
- ప్రతిఘటించిన బాధితురాలిని హత్య చేసేందుకు యత్నం
తాను ప్రతిఘటించే ప్రయత్నం చేస్తే... హత్య చేసేందుకు యత్నించారని చెప్పారు. పొత్తి కడుపు, మెడ, ఇతర అవయవాలపై దాడి చేశారని, చిత్ర హింసలకు గురి చేశారని చెప్పారు. తాను కేకలు వేయడంతో చుట్టుపక్కల వాళ్లు వచ్చారని... దీంతో, వీరంతా పారిపోయారని అన్నారు. మరోవైపు ఈ ఘటనపై ఎస్సై శ్యామలాదేవి మాట్లాడుతూ... కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు.