సోనీ నుంచి వినూత్నమైన డిజైన్ తో లింక్ బడ్స్
- ఓపెన్ రింగ్ డిజైన్ తో విడుదల
- ధర రూ.19,990
- ఆగస్ట్ 14 వరకు రూ.12990కే ఆఫర్
దీని ధర రూ.19,990. అయితే ముందుగా బుక్ చేసుకుంటే రూ.12,990కే సోనీ ఆఫర్ చేస్తోంది. ఆగస్ట్ 4వ తేదీ నుంచి 12వ తేదీ వరకు ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుంది. సోనీ రిటైల్ స్టోర్లు, ఈ కామర్స్ సంస్థలు, ఎలక్ట్రానిక్ స్టోర్లలో అందుబాటులో ఉంటాయి. బరువు కేవలం 4 గ్రాములే. చెవుల ఆకృతికి తగ్గట్టు దీన్ని మార్చుకోవచ్చు.