విడాకుల పార్టీలో పరిచయమైన వెయిటర్ ను పెళ్లాడిన మహిళ
- బంధుమిత్రులకు విడాకుల పార్టీ ఇచ్చిన మహిళ
- వంటలు వడ్డించిన వెయిటర్ పై మనసు పారేసుకున్న వైనం
- ఏడాది పాటు డేటింగ్ చేసి పెళ్లి చేసుకున్న జంట
ఆ మరుసటి రోజు పార్టీ ఏర్పాట్ల గురించి ఫీడ్ బ్యాక్ తెలుసుకునేందుకు గాబ్రియెల్లాకు జాన్ ఫోన్ చేశాడు. ఆ తర్వాత ఇద్దరి మధ్య మాటలు మొదలయ్యాయి. ఆ తర్వాత కలుసుకోవడం ప్రారంభమయింది. ఇద్దరూ ఏడాది పాటు డేటింగ్ చేశారు. 2020 డిసెంబర్ లో ఇద్దరికీ ఒక కూతురు పుట్టిన తర్వాత పెళ్లితో ఇద్దరూ వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. వీరి ప్రేమ కథ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.