01 Mon 22:08 ఆపిల్ వాచ్ యూజర్లకు కేంద్ర ప్రభుత్వ హెచ్చరిక ఆపిల్ వాచ్ ఓఎస్ లో లోపాలు ఉన్నాయంటున్న కేంద్రం 8.7కి ముందు వెర్షన్లు వాడేవారికి ముప్పు ఉందని వెల్లడి హ్యాకర్లు పంజా విసిరే అవకాశం ఉందని స్పష్టీకరణ వెంటనే అప్ డేట్ చేసుకోవాలని సూచన
02 Fri 11:42 'మా ఇంటి బంగారం' కోసం నిజంగానే దెబ్బలు తిన్నా, రక్తం వచ్చింది: సమంత నా నిజ స్వరూపానికి 'స్వర్ణ' పాత్ర చాలా దగ్గరగా ఉంటుందని వెల్లడి సినిమాలో డూప్ లేకుండా రియలిస్టిక్ యాక్షన్ చేశానని స్పష్టం ఈ చిత్రం కోసం నిజంగానే దెబ్బలు తిన్నా, రక్తం చిందించానన్న సమంత
03 Fri 11:39 తినాలని ఉన్నా తినలేని స్థితిని అనుభవించా: సమంత తాను కావాలని సన్నబడలేదన్న సమంత మయోసైటిస్ బారిన పడటం వల్లే బరువు తగ్గానని వెల్లడి గతంతో పోలిస్తే ఇప్పుడు తన ఆరోగ్యం కుదుటపడిందన్న సామ్
04 Fri 11:37 బాలయ్య సరసన కాజల్.. ఫస్ట్ లుక్ వచ్చేసింది! బాలయ్య 111వ చిత్రం నుంచి కాజల్ అగర్వాల్ ఫస్ట్ లుక్ విడుదల ఆమె పుట్టినరోజు సందర్భంగా అధికారికంగా ప్రకటించిన చిత్రబృందం చీరకట్టు, కళ్లజోడుతో సీరియస్ లుక్‌లో కనిపించిన కాజల్ 'భగవంత్ కేసరి' తర్వాత బాలకృష్ణతో నటిస్తున్న రెండో చిత్రమిది
05 Fri 11:35 కేంద్రం నిర్ణయం సరైందే.. టెలిగ్రామ్ నిషేధంపై ఢిల్లీ హైకోర్టు టెలిగ్రామ్ నిషేధానికి హైకోర్టు మద్దతు నీట్ రీ-ఎగ్జామ్ నేపథ్యంలో నిర్ణయం ప్రశ్నపత్రం లీక్ ఆరోపణల ప్రభావం సెక్షన్ 69ఏ ప్రకారం చర్యలు కేంద్రం నిర్ణయం సమంజసమేనన్న కోర్టు
06 Fri 11:32 ఏపీ పారిశ్రామికాభివృద్ధికి సహకరించండి.. పారిశ్రామికవేత్తలకు మంత్రి లోకేశ్ పిలుపు కోల్‌కతాలో ప్రముఖ పారిశ్రామికవేత్తలతో మంత్రి నారా లోకేశ్ భేటీ ఏపీలో పెట్టుబడులకు ఉన్న సానుకూల అంశాలను వివరించిన లోకేశ్ రాష్ట్రాన్ని పారిశ్రామిక, తయారీ హబ్‌గా మార్చడమే లక్ష్యమన్న మంత్రి ఏపీ ప్రభుత్వ చురుకైన విధానాలను అభినందించిన పారిశ్రామికవేత్తలు రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వాములు కావాలని వ్యాపారవేత్తలకు విజ్ఞప్తి
07 Fri 11:22 చంద్రబాబు, నిమ్మగడ్డ రమేశ్ పై అనుచిత వ్యాఖ్యలు.. కొడాలి నానిపై విచారణకు ఏపీ ప్రభుత్వం అనుమతి 2021 ఫిబ్రవరిలో పంచాయతీ ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న సమయంలో నాని అనుచిత వ్యాఖ్యలు అప్పట్లో నానిపై విచారణకు అనుమతిని ఇవ్వని వైసీపీ ప్రభుత్వం కృష్ణా జిల్లా కలెక్టర్ ప్రతిపాదన మేరకు విచారణకు అనుమతించిన ప్రభుత్వం
08 Fri 11:10 ఇంటర్‌తో చదువు ఆపేస్తేనే మంచిదా? ప్రముఖ ఇన్వెస్టర్ కీలక వ్యాఖ్యలు భారత విద్యా వ్యవస్థలోని లోపాలపై సౌరభ్ ముఖర్జియా విమర్శలు 100 మంది గ్రాడ్యుయేట్లలో ముగ్గురికే అదే ఏడాది ఉద్యోగం వస్తోందని వెల్లడి డిగ్రీ కంటే నైపుణ్యాలకే ప్రాధాన్యం ఉందని వ్యాఖ్య మార్కెట్‌కు అవసరమైన నైపుణ్యాలు కాలేజీల్లో అందడం లేదని విశ్లేషణ సమస్యల్ని పరిష్కరించే సామర్థ్యం విద్యార్థుల్లో పెరగాలని సూచన
09 Fri 11:06 ముంబై మెట్రో అద్భుతం.. భారత్ నుంచి అమెరికా నేర్చుకోవాలి: అమెరికన్ మహిళ వీడియో వైరల్ ముంబై మెట్రో ప్రయాణంపై అమెరికన్ మహిళ ప్రశంసలు టికెట్ ధర, శుభ్రత, మహిళల కంపార్ట్‌మెంట్‌కు ఆశ్చర్యం న్యూయార్క్ సబ్‌వే కంటే ముంబై మెట్రో చాలా మేలని వ్యాఖ్య
10 Fri 11:03 వాట్సాప్‌లో ఈ నంబర్‌తో వచ్చేదే అసలైన సమాచారం.. నీట్ మెసేజ్‌లపై ఎన్‌టీఏ క్లారిటీ! వాట్సాప్ ద్వారా నీట్ రీ-ఎగ్జామ్ సమాచారం అధికారిక నంబర్ ప్రకటించిన ఎన్‌టీఏ ఫేక్ మెసేజ్‌లపై హెచ్చరిక బ్లూ టిక్ ఉన్నదే అసలు ఖాతా ఓటీపీలు, డబ్బులు అడగమని స్పష్టీకరణ