కొనసాగుతున్న కరోనా జోరు.. లక్షన్నర దాటిన యాక్టివ్ కేసులు!
- గత 24 గంటల్లో 21,411 కేసుల నమోదు
- ఒక్క రోజే 67 మంది మృతి
- 1,50,100కు పెరిగిన యాక్టివ్ కేసులు
దేశంలో రోజువారీ పాజిటివిటీ రేటు 4.46 శాతంగా, క్రియాశీల రేటు 0.34 శాతంగా, రికవరీ రేటు 98.46 శాతంగా, మరణాల రేటు 1.20 శాతంగా ఉన్నాయి. ఇప్పటి వరకు 2,01,68,14,771 డోసుల కరోనా వ్యాక్సిన్ పంపిణీ చేశారు. నిన్న 34,93,209 మంది వ్యాక్సిన్ వేయించుకున్నారు.
