ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • నా మీద అలిగినా ఫ‌ర‌వా లేదు... ప‌నిచేయ‌ని వాళ్ల‌కు మాత్రం టికెట్లు ఇవ్వ‌ను: వైసీపీ ఎమ్మెల్యేల‌తో జ‌గ‌న్
    Mon 19:21

    నా మీద అలిగినా ఫ‌ర‌వా లేదు... ప‌నిచేయ‌ని వాళ్ల‌కు మాత్రం టికెట్లు ఇవ్వ‌ను: వైసీపీ ఎమ్మెల్యేల‌తో జ‌గ‌న్

    • గ‌డ‌ప‌గ‌డ‌ప‌కు మ‌న ప్ర‌భుత్వాన్ని స‌మీక్షించిన జ‌గ‌న్‌
    • ప‌నిచేయ‌ని ఎమ్మెల్యేల ప్రొగ్రెస్ రిపోర్ట్‌ను బ‌య‌ట‌పెట్టిన సీఎం
    • త‌న‌తో పాటు ఎమ్మెల్యేలు ప‌నిచేస్తేనే గెలుస్తామ‌ని వెల్ల‌డి
    • ప‌నిచేసిన వారికి మాత్ర‌మే టికెట్లు ఇస్తాన‌ని చెప్పిన జ‌గ‌న్‌
    Read full story
  • అమెరికా సైనికులకు ఆశ్రయమిస్తే టార్గెట్ తప్పదు.. గల్ఫ్ హోటళ్లకు ఇరాన్ అల్టిమేటం
    Fri 09:31

    అమెరికా సైనికులకు ఆశ్రయమిస్తే టార్గెట్ తప్పదు.. గల్ఫ్ హోటళ్లకు ఇరాన్ అల్టిమేటం

    • బహ్రెయిన్, యూఏఈలోని హోటళ్లకు ఇరాన్ అల్టిమేటం
    • తమ దాడుల భయంతో అమెరికా సైనికులు హోటళ్లలో దాక్కుంటున్నారని ఆరోపణ
    • పౌరులను మానవ కవచాలుగా వాడుకుంటున్నారని ఇరాన్ విదేశాంగ మంత్రి ఆరోపణ
    Read full story
  • గుజరాత్ తీరానికి 'జగ్ వసంత్'.. 42 వేల టన్నుల గ్యాస్‌తో రాక
    Fri 09:21

    గుజరాత్ తీరానికి 'జగ్ వసంత్'.. 42 వేల టన్నుల గ్యాస్‌తో రాక

    • గుజరాత్‌లోని కాండ్లా ఓడరేవుకు చేరిన 'జగ్ వసంత్' నౌక
    • హర్మూజ్ జలసంధిలో ప్రత్యేక మార్గం ద్వారా చాకచక్యంగా ప్రయాణం
    • ఇటీవల భారత్‌కు సురక్షితంగా చేరిన మూడో ఎల్‌పీజీ ట్యాంకర్ ఇది
    • పశ్చిమాసియా ఉద్రిక్తతల నేపథ్యంలో నౌకల వ్యూహాత్మక ప్రయాణం
    Read full story
  • వాహనదారులకు ఊరట.. ఎక్సైజ్ డ్యూటీలో భారీ తగ్గింపు
    Fri 09:18

    వాహనదారులకు ఊరట.. ఎక్సైజ్ డ్యూటీలో భారీ తగ్గింపు

    • పెట్రోల్, డీజిల్‌పై రూ.10 చొప్పున ఎక్సైజ్ సుంకం తగ్గింపు
    • లీటర్ పెట్రోల్‌పై సుంకం రూ.3.. డీజిల్‌పై సున్నా
    • అంతర్జాతీయ ఇంధన సంక్షోభం నేపథ్యంలో కేంద్రం నిర్ణయం
    • హ‌ర్మూజ్ జలసంధి దిగ్బంధంతో పెరిగిన ముడిచమురు ధరలు
    • వినియోగదారులపై భారం తగ్గించేందుకు ప్రభుత్వ చర్యలు
    Read full story
  • బావమరిది హత్య కేసు: పోలీసులపై దాడికి యత్నం.. నిందితుడిపై కాల్పులు
    Fri 09:15

    బావమరిది హత్య కేసు: పోలీసులపై దాడికి యత్నం.. నిందితుడిపై కాల్పులు

    • సీన్ రీకన్‌స్ట్రక్షన్ సమయంలో పోలీసులపై బీరు బాటిల్‌తో దాడి
    • నిందితుడి కాళ్లకు బుల్లెట్ గాయాలు, ఆసుపత్రికి తరలింపు
    • దాడిలో సీఐ, కానిస్టేబుల్‌కు స్వల్ప గాయాలు
    • అప్పుల కోసం బాలుడిని కిడ్నాప్ చేసి చంపిన నిందితుడు
    Read full story
  • 165 ఏళ్ల సంప్రదాయానికి బ్రేక్.. అమెరికా డాలర్ నోట్లపై డొనాల్డ్ ట్రంప్ సంతకం!
    Fri 09:12

    165 ఏళ్ల సంప్రదాయానికి బ్రేక్.. అమెరికా డాలర్ నోట్లపై డొనాల్డ్ ట్రంప్ సంతకం!

    • అమెరికా 250వ వార్షికోత్సవాల్లో భాగంగా నిర్ణయం
    • జూన్ నుంచి కొత్త 100 డాలర్ల బిల్లుల ముద్రణ
    • ఈ నిర్ణయంపై డెమోక్రాట్ల నుంచి తీవ్ర వ్యతిరేకత
    Read full story
  • మానవ అక్రమ రవాణా కేసు.. జగ్గారెడ్డిని నిర్దోషిగా ప్రకటించిన కోర్టు
    Fri 08:44

    మానవ అక్రమ రవాణా కేసు.. జగ్గారెడ్డిని నిర్దోషిగా ప్రకటించిన కోర్టు

    • తన భార్య, కుమార్తె, కుమారుడి పేర్లతో నకిలీ పత్రాలు సృష్టించినట్టు అభియోగాలు
    • వాటితో ముగ్గురు వ్యక్తులను అక్రమంగా అమెరికా పంపినట్టు జగ్గారెడ్డి, కుసుమ కుమార్‌పై అభియోగాలు
    • బీఆర్ఎస్ హయాంలో 2018లో నమోదైన కేసు
    • మూడు నెలలపాటు జ్యుడీషియల్ రిమాండులో వున్న జగ్గారెడ్డి 
    • ఆధారాలు లేవంటూ తాజాగా కేసును కొట్టేసిన ప్రజా ప్రతినిధుల కోర్టు
    Read full story
  • జియో నుంచి ఆకట్టుకునే బ్రాడ్ బ్యాండ్ ఆఫర్... డీటెయిల్స్ ఇవిగో!
    Fri 08:42

    జియో నుంచి ఆకట్టుకునే బ్రాడ్ బ్యాండ్ ఆఫర్... డీటెయిల్స్ ఇవిగో!

    • జియో హోమ్ బ్రాడ్‌బ్యాండ్‌పై సరికొత్త ఆఫర్
    • మూడు నెలల ప్లాన్‌పై ఒక నెల సేవలు ఉచితం
    • ఒకే ప్లాన్‌లో ఇంటర్నెట్, లైవ్ టీవీ, ఓటీటీ సేవలు
    • రూ.555 నుంచి ప్రారంభమవుతున్న ఆకర్షణీయమైన ప్లాన్లు
    Read full story
  • 'ధురంధర్ 2' వసూళ్ల సునామీ.. వారంలోనే రూ.1000 కోట్ల క్లబ్‌లోకి!
    Fri 08:42

    'ధురంధర్ 2' వసూళ్ల సునామీ.. వారంలోనే రూ.1000 కోట్ల క్లబ్‌లోకి!

    • ప్రపంచవ్యాప్తంగా వెయ్యి కోట్ల క్లబ్‌లో చేరిన రణ్‌వీర్ సింగ్ సినిమా
    • విడుదలైన కేవలం ఏడు రోజుల్లోనే రికార్డు స్థాయి వసూళ్లు
    • భారత్‌లో రూ. 600 కోట్లు దాటిన నెట్ కలెక్షన్లు 
    • ఓవర్సీస్‌లోనూ రూ. 260 కోట్లకు పైగా గ్రాస్ సాధించిన చిత్రం
    • అతి వేగంగా వెయ్యి కోట్లు సాధించిన చిత్రాల్లో ఒకటిగా  'ధురంధర్ 2'
    Read full story
  • గాయకుడిగా మారిన బండి సంజయ్.. ఆరెస్సెస్ గీతాలాపన
    Fri 08:25

    గాయకుడిగా మారిన బండి సంజయ్.. ఆరెస్సెస్ గీతాలాపన

    • ఆరెస్సెస్‌ను స్థాపించి వందేళ్లు
    • సంఘ్ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లే ఉద్దేశంతో బండి పాటలు
    • ప్రోమోకు నెటిజన్ల నుంచి అద్భుత స్పందన
    • కరీంనగర్‌లో నేడు అధికారికంగా పాటల విడుదల
    Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV