తెలంగాణలో తాజాగా 441 మందికి కరోనా
- గత 24 గంటల్లో 21,616 కరోనా పరీక్షలు
- హైదరాబాదులో 272 కొత్త కేసులు
- కరోనా నుంచి కోలుకున్న 692 మంది
- ఇంకా 4,649 మందికి చికిత్స
తెలంగాణలో ఇప్పటివరకు 8,09,778 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా... 8,01,018 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 4,649 మంది చికిత్స పొందుతున్నారు. రాష్ట్రంలో ఇప్పటిదాకా కరోనాతో 4,111 మంది మృతి చెందారు.
