వదలని వాన... కోస్తాంధ్ర, తెలంగాణలకు మరో ఐదు రోజులు వర్షసూచన
- ఇటీవల తెలంగాణలో భారీ వర్షాలు
- నేడు కూడా భారీ వర్షాలు పడే అవకాశం
- ఉత్తరాంధ్రకు ఇవాళ భారీ వర్షసూచన
- రాయలసీమలోనూ వర్షాలు పడే అవకాశం
అదే సమయంలో రాయలసీమ, తమిళనాడు, పుదుచ్చేరి, కారైక్కాల్ ప్రాంతాల్లోనూ కొన్నిచోట్ల వర్షాలు కురుస్తాయని ఐఎండీ వెల్లడించింది. నేడు ఉత్తరాంధ్ర, యానాంలో కొన్నిచోట్ల భారీ వర్షాలు పడతాయని, రేపు (జులై 18) తెలంగాణలో పలు చోట్ల భారీ వర్షాలు కురుస్తాయని వివరించింది.