మగ బిడ్డకు జన్మనిచ్చిన మాజీ టెన్నిస్ తార షరపోవా.. చిన్నారి ఫొటో ఇదిగో!
- రెండేళ్ల పాటు అలెగ్జాండర్ తో డేటింగ్ చేసిన షరపోవా
- 2020లో ప్రియుడితో ఎంగేజ్ మెంట్ చేసుకున్న టెన్నిస్ తార
- 2020లో ప్రొఫెషనల్ టెన్నిస్ నుంచి రిటైరయిన షరపోవా
అలెగ్జాండర్ తో రెండేళ్ల పాటు షరపోవా డేటింగ్ చేసింది. 2020లో వీరు ఎంగేజ్ మెంట్ చేసుకున్నారు. త్వరలోనే వీరు పెళ్లి చేసుకోబోతున్నారు. థియోడర్ ఈ ప్రపంచంలోకి రావడం తమ చిన్ని కుటుంబానికి ఒక రివార్డింగ్ గిఫ్ట్ అని షరపోవా తెలిపింది. కెరీర్ విషయానికి వస్తే గ్రాండ్ స్లామ్ సాధించిన అతి కొద్ది మందిలో షరపోవా ఒకరు. 2020లో ఆమె ప్రొఫెషనల్ టెన్నిస్ నుంచి రిటైర్ అయింది.