పచ్చబొట్టు పొడిపించుకున్న జగన్ అభిమాని టీడీపీలో చేరిక
- జగన్ అంటే ఎనలేని గౌరవం
- గతంలో జగన్ పేరును పచ్చబొట్టు పొడిపించుకున్న రమేశ్
- బంధువులు, స్నేహితులతో కలిసి టీడీపీలో చేరిన వైనం
వైసీపీ ఆవిర్భావం సమయంలో జగన్పై తనకున్న అభిమానాన్ని చాటుతూ కుడిచేతిపై జగన్ పేరును పచ్చబొట్టు పొడిపించుకున్నాడు. అయితే, ఇప్పుడు మనసు మార్చుకుని టీడీపీలో చేరాడు. కందుకూరు నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జ్ ఇంటూరి నాగేశ్వరరావు ఆధ్వర్యంలో రమేశ్ తన బంధువులు, స్నేహితులతో కలిసి టీడీపీలో చేరాడు.